ఐదు రోజుల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడం పట్ల బ్యాంకు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో నిరసనలకు దిగాలని భావిస్తున్నారు.
AP News | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సచివాలయ ఉద్యోగులకు ఉన్న ఐదు రోజుల పనిదినాన్ని పొడిగించారు. సచివాలయ ఉద్యోగులతో పాటు హెచ్వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెస�