ఏడు వారాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి (Israel-Hamas War) కాస్త విరామం లభించింది. ఇరుపక్షాల దాడులు, ప్రతి దాడులతో విరుచుకుపడిన ఇరుపక్షాల మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) కుదిరింది.
Sudan Crisis | సుడాన్ (Sudan)పై పట్టుకోసం సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా (America) కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్ మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిటనట్లు తెలిపింది.
Ceasefire | ఉక్రెయిన్లో తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించిన రష్యా గంటల్లోనే బాంబులతో విరుచుకుపడింది. తూర్పు ఉక్రెయిన్లోని క్రమాటోర్స్క్పై క్షిపణులతో దాడిచేసింది.
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్లో సమస్యలు తలెత్తాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని వల్ల న్యూక్లియర్ ప్లాంట్లో కూలింగ్ వ్యవస్థలకు ప్రమాద
Russia | యుద్ధభూమి ఉక్రెయిన్లో రష్యా (Russia) మరోసారి కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించింది. దేశంలోని ఐదు నగరాల్లో పౌరుల తరలింపునకు అనువుగా తాత్కాలికంగా కాల్పులను నిలిపివేస్తున్నట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది.
ceasefire | ఉక్రెయిన్లో బాంబుల మోత మోగిస్తున్న రష్యా మరోసారి కాల్పుల విరమణ (ceasefire) ప్రకటించింది. నాలుగు నగరాల్లో పౌరులను తరలించేందుకు వీలుగా సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి
Russia | ఉక్రెయిన్లో బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా (Russia) తాత్కాలికంగా కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించింది. పోర్ట్ సిటీ మరియుపోల్, వోల్నావఖా పట్టణాలను రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి.
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఇవాళ ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఓ అభ్యర్థన చేసింది. కాల్పుల విరమణ పాటించాలని రష్యాను ఆ దేశం కోరింది. ఉక్రెయిన్-బెలారస్ బోర్డర్లో జ�
ఇజ్రాయెల్ రాజధాని అయిన జెరూసలేం తూర్పు భాగంలో ఉన్న టెంపుల్ మౌంట్ తెరుచుకున్నది. ఇజ్రాయెల్ పోలీసుల రక్షణలో 50 మంది యూదు యాత్రికులు మొదటి రోజు సాధారణ తీర్థయాత్రకు అక్కడికి చేరుకున్నారు
గాజా: గత 11 రోజుల నుంచి భీకర దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల్లో తాత్కాలిక శాంతి నెలకొన్నది. ఇజ్రాయిల్తో పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విమరణ ఒప్పందం �
న్యూఢిల్లీ: గత నెలలో ఇండియా, పాకిస్థాన్ మిలిటరీ చీఫ్లు సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తామంటూ ప్రకటించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. దాయాది దేశాలు సడెన్గా ఇలా కాల్పుల