సీబీఎస్ఈ 12, 10వ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఈ సారి రికార్డుస్థాయిలో 99.73% ఉత్తీర్ణత నమోదయ్యిం ది. జాతీయంగా ఇదే రెండో
CBSE Class 10 Result | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board of Secondary Education) 10వ తరగతి ఫలితాలు (CBSE Class 10 Result) విడుదలయ్యాయి.
CBSE Class 12 Result | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board of Secondary Education ) 12వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి.
పన్నెండో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త చెప్పింది. షెడ్యూలు ప్రకారం శుక్రవారం జరిగే హిందీ పరీక్షకు హాజరుకాలేకపోతే వారికి మరో అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది.
“మన సంస్కృతితో కూడిన పుస్తకాల ఆధారంగానే పిల్లలకు మన చరిత్రను, వైభవాన్ని, మనదైన జీవన విధానాన్ని పరిచయం చేయగలం” ఇదే కోవలో బీఆర్ఎస్ సర్కారు రూపొందించిన తెలుగు వాచకాల ను పలు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లు అ�
దేశంలో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నానికి కేంద్రం తెరతీసిందా?. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి రెండు సార్లు పదో తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ ఇటీవ�
వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలకు మంగ
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020కి అనుగుణంగా పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించడానికి సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సమాయత్తమైంది. అన్నీ కుదిరితే, వ
నిషేధిత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలను పరీక్ష హాలుకు తీసుకువెళుతున్నట్టు గుర్తించిన విద్యార్థులను రెండేండ్ల పాటు బోర్డు పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్�
ఒకే దేశం.. ఒకే ఐడీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్( ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రి) జారీ ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో నత్తనడకన సాగుతున్నది. ఈనెల 31 వరకు వివరాలు అందించాలన
గతేడాది డిసెంబర్14, 15న సీబీఎస్ఈ నిర్వహించిన సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్-24 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. అభ్యర్థులు హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేసి ctet.nic.in వెబ్సైట్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ అడ్మికార్డులను సీబీఎస్సీ (CBSE) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సీబీఎస్సీ అధికారిక వెబ్సైట్ ctet.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CBSC Exams | ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను 10, 12వ తరగతులకు సంబంధించిన పరీక్ష తేదీలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. 2025 ఫిబ్రవరి 15 నుంచి 12వ తరగతి, టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగన�
పది, పన్నెండో తరగతుల పరీక్షా విధానంలో మార్పులు, సిలబస్ తగ్గింపు గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఖండించింది.