Anil Ambani | ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి మరో షాక్ తగిలింది. ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కేసు నమోదు చేసింది.
కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మకై సీబీఐ పేరుతో డ్రామాలాడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
ఒక బరాజ్‌లోని రెండు పియర్లు కుంగితే, ఒకే ఒక్క (7వ) బ్లాకులో సమస్య తలెత్తితే, మొత్తం కాళేశ్వరమే వృథా అయినట్టు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే పాట పాడుతున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది.
‘ప్రధాని నరేంద్ర మోదీ చెప్తేనే సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంటూ మరో కొత్త డ్రామాకు తెరలేపారు. బడే భాయ్, ఛోటే భాయ్ బంధంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని బీఆర్ఎస్ మైనా
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో దర్యాప్తు బాధ్యతలను సీబీఐ (CBI) చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 120బీ, 341, 302, 34 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదుచేసిం�
తన వైఫల్యాలు బయటపడ్డప్పుడల్లా వాటిని కప్పిపుచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఏదో ఒక రాజకీయ వివాదాన్ని తెర మీదకు తీసుకొస్తారని రాజకీయ పరిశీలకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
సీబీఐకి కాళేశ్వరం అప్పగించడం అంటే ప్రాజెక్టును మూసివేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి నదీ జలా�