Direct Tax Collections | గత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో గణనీయ వృద్ధిరేటు నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వసూళ్లతో పోలిస్తే 2024 మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష ప�
పాత పన్ను డిమాండ్ల ఉపసంహరణకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. 2015-16 మదింపు సంవత్సరం వరకున్న చిన్న పన్ను డిమాండ్ల ఉపసంహరణ కోసం ఒక్కో పన్ను చెల్లింపుదారునికి పర�
CBDT | 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15.60 లక్షల కోట్లుగా ఉండగా.. మొత్తం ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం సవరించిన అంచనాల్లో 80శాతం. ప్రత్యక్ష పన్ను వసూళ్ల
ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 అసెస్మెంట్ సంవత్సరానికి పన్ను రిటర్న్లు ఫైల్ చేయడానికి అవసరమయ్యే 2, 3, 5 ఐటీ రిటర్న్ ఫారాల్ని నోటీఫై చేసినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం తెలిప�
IT Returns | గత ఆర్థిక సంవత్సరం (2023-24 మదింపు సంవత్సరం) ఐటీ రిటర్న్స్ దాఖలులో తొమ్మిది శాతం గ్రోత్ రికార్డైంది. 2023 డిసెంబర్ నెలాఖరు నాటికి 8.18 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి.
Belated ITR | గత జూలై 31 లోపు 2022-23 ఆర్థిక సంవత్సర ఐటీఆర్ ఫైల్ చేయని వారికి ఆదాయం పన్ను విభాగం మరో అవకాశం ఇస్తోంది. ఈ నెలాఖరులోగా పెనాల్టీతో బీలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు.
ITR Forms-CBDT | ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఐటీఆర్ ఫామ్స్ ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం నోటిఫై చేసింది.
CBDT | ఇటీవల ఒడిశా, జార్ఖండ్, బెంగాల్లో ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహించి రూ.351కోట్లకుపైగా లెక్కల్లో చూపని సొత్తు, రూ.2.80కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సెంట్రల్ బోర్డ�
NRI TDS | ఎన్నారైలకు భారత్ లో వచ్చే ఆదాయంపై టీడీఎస్ వసూళ్లపై నిబంధనలను సీబీడీటీ సవరించింది. ఈ విషయమై సంబంధిత టీడీఎస్ మదింపు అధికారికి ఎన్నారైలు తక్కువ టీడీఎస్ ఖరారు చేయాలని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
CBDT on HRA | ఉద్యోగులు, కార్మికులకు కంపెనీలు ఇంటి వసతి కల్పిస్తే.. సంబంధిత ఉద్యోగులు, సిబ్బంది వేతనం మొత్తానికి ఇన్ కం టాక్స్ శ్లాబ్ లు వర్తిస్తాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తేల్చేసింది.
Income Tax Website | ఆదాయం పన్ను చెల్లింపుదారులకు తేలిగ్గా అందుబాటులో ఉండేలా యూజర్ ఫ్రెండ్లీగా ఆకర్షణీయ ఫీచర్లతో కొత్త ఆదాయం పన్ను విభాగం వెబ్సైట్ను సీబీడీటీ శనివారం ప్రారంభించింది.
జీతభత్యాలు అందుకునే ఉద్యోగులకు ఊరటనిస్తూ యాజమాన్యాలు కల్పించే రెంట్-ఫ్రీ అకామిడేషన్ విలువ లెక్కింపుపై ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు మార్చింది. దీంతో ఉద్యోగుల టేక్-హోం సేలరీ పెరుగుతుంది.