IT Returns | డిసెంబర్ కల్లా 8.18 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు..!
IT Returns | గత ఆర్థిక సంవత్సరం (2023-24 మదింపు సంవత్సరం) ఐటీ రిటర్న్స్ దాఖలులో తొమ్మిది శాతం గ్రోత్ రికార్డైంది. 2023 డిసెంబర్ నెలాఖరు నాటికి 8.18 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి.
IT Returns | గత ఆర్థిక సంవత్సరం (2023-24 మదింపు సంవత్సరం) ఐటీ రిటర్న్స్ దాఖలులో తొమ్మిది శాతం గ్రోత్ రికార్డైంది. 2023 డిసెంబర్ నెలాఖరు నాటికి 8.18 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. 2022 డిసెంబర్ 31 నాటికి 7.51 కోట్ల ఐటీఆర్‌లు మాత్రమే ఫైల్ అయ్యాయి. 2023-24 ఆర్థిక (మదింపు) సంవత్సర ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 తుది గడువు కాగా, బీ లేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31తో ముగిసింది. జూలై 31 లోగా ఫైల్ అయిన ఐటీఆర్‌ల్లో పొరపాట్లు ఉన్నా డిసెంబర్ నెలాఖరులోపు రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు.
2022-23 మదింపు సంవత్సరంలో 1.43 కోట్ల అడిట్ రిపోర్టులు – ఫామ్స్ ఫైల్ కాగా, 2023-24 మదింపు సంవత్సరంలో 1.60 కోట్ల రిపోర్టులు ఫైల్ అయ్యాయి. పన్ను చెల్లింపునకు ఆదాయం పన్ను విభాగం డిజిటల్ ఈ-పే టాక్స్ ప్లాట్ ఫామ్ ప్రారంభించింది. దీంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, డెబిట్ కార్డ్, పేమెంట్ గేట్ వే, యూపీఐ తదితర యూజర్ ఫ్రెండ్లీ ఆప్షన్లలో చెల్లింపులకు వెసులుబాటు కలుగుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

