Cargo ship | మూడు వేల కార్ల లోడుతో మెక్సికో (Mexico) కు వెళ్తూ అగ్నిప్రమాదానికి గురైన ఆ కార్గో నౌక (Cargo ship) ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. కొన్ని వారాల క్రితం ఆ నౌకలో మంటలు చెలరేగాయి.
Accident in North Sea | ఉత్తర సముద్రం (North Sea) లో భారీ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ (Oil tanker) ను కార్గో నౌక (Cargo ship) ఢీకొట్టింది. దాంతో వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆయిల్ ట్యాంకర్‌తోపాటు నౌక ఆ మంటల్లో చిక్కుకున్నాయి.
Fire On Cargo Ship | కార్గో షిప్లో మంటలు చెలరేగాయి. దీంతో కోస్ట్‌గార్డ్ నౌకలు రంగంలోకి దిగాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. కోస్ట్ గార్డ్‌కు చెందిన సుజీత్, సాచెట్, సామ్రాట్ నౌకలు ఆ కార్గో షిప్ వద్దకు చేరుకున్నాయి
Iran-Israel Conflict | ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకలు స్వాధీనం చేసుకున్న ఓ వాణిజ్య నౌకలోని మొత్తం 25 మంది సిబ్బందిలో 17 మంది భారతీయులు ఉన్నారని అధికార వర్గాల కథనం.
Indians onboard ship | ఇరాన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కంపెనీ కార్గో షిప్లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దీంతో వారి భద్రత, విడుదల కోసం భారత్ ప్రయత్నిస్తున్నది. ఇరాన్ పాలకులతోపాటు ఢిల్లీలోని ఆ దేశ రాయబ�
అమెరికాలోని బాల్టిమోర్‌లోని (Baltimore Bridge) పటాప్స్కో నదిలో ఓ సరుకు రవాణా నౌక ఢీకొట్టడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన కుప్పకూలింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో వంతెన పైనుంచి ప్రయాణిస్తున్న పలు వాహనాలు న�
Baltimore Bridge: పోర్టు నుంచి బయలుదేరిన కొన్ని క్షణాలకే నౌకలో పవర్ పోయింది. దీంతో ఆ నౌక స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. ఆ తర్వాత నౌకలో ఉన్న లైట్లు కూడా పోవడంతో పూర్తి అంధకారం ఏర్పడింది. నౌకలో ఉన్న ఎలక
Ship rams bridge | చైనాలో ప్రమాదం చోటు చేసుకుంది. నదిపై నిర్మించిన ఓ వంతెనను భారీ రవాణా నౌక (cargo ship) ఢీ కొట్టింది (Ship rams bridge). దీంతో నౌక ఢీ కొన్న ప్రదేశంలో వంతెన విరిగి నదిలో పడిపోయింది.
హిందూ మహా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి మార్షల్ ఐల్యాండ్స్‌కు చెందిన ఏంవీ జెన్కో పికార్డీ అనే కార్గో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. నౌకలో తొమ్మిది మంది భారతీయులు సహా 22 మంది
INS Visakhapatnam: గల్ఫ్ ఆఫ్ ఎడెన్ వద్ద విదేశీ కార్గో నౌకపై అటాక్ జరిగింది. మార్షల్ దీవులకు చెందిన ఎంవీ జెన్కో షిప్‌పై డ్రోన్ దాడి చేశారు. అయితే అక్కడే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఐఎన్ఎస్ విశాఖపట్టణం యు
Hijacked Ship | ఆఫ్రికా దేశమైన సోమాలియా (Somalia)లో అరేబియా సముద్ర (Arabian Sea) తీరంలో గురువారం ఓ కార్గో నౌక హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. హైజాక్ సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. అ
భారత సముద్ర తీరంలో ఊహించని దాడి జరిగింది. గుజరాత్ తీర అరేబియా సముద్రంలో ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న ఓ వాణిజ్య నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. నౌక దెబ్బతిన్నట్టు ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తెలిపింది. దాడి సమ�
ఒడిశాలోని పారాదీప్ పోర్టులో అధికారులు భారీగా మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. ఓ ఓడపై దాడి చేసిన అధికారులు రూ.220 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
Cargo Ship | దాదాపు 3 వేల కార్లతో వెళ్తున్న ఓ కార్గో షిప్ (Cargo Ship) నడి సంద్రంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
కార్గో షిప్ ప్రమాదం గురించి తెలుసుకున్న జపాన్, దక్షిణ కొరియా కోస్ట్‌గార్డ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఐదుగురు సిబ్బందిని కాపాడారు. వీరిలో నలుగురు చైనా జాతీయులు. ఆరుగురు చైనీయులతో సహా 8 మంద�