INS Visakhapatnam: విదేశీ కార్గో నౌకపై డ్రోన్ దాడి.. రక్షించిన ఐఎన్ఎస్ విశాఖపట్టణం
INS Visakhapatnam: గల్ఫ్ ఆఫ్ ఎడెన్ వద్ద విదేశీ కార్గో నౌకపై అటాక్ జరిగింది. మార్షల్ దీవులకు చెందిన ఎంవీ జెన్కో షిప్‌పై డ్రోన్ దాడి చేశారు. అయితే అక్కడే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఐఎన్ఎస్ విశాఖపట్టణం యుద్ధనౌకకు కాల్ వచ్చింది. దీంతో రంగంలో దిగిన ఆ యుద్ధ నౌక.. కార్గో షిప్‌ను రక్షించింది. దాంట్లో 22 మంది సిబ్బంది ఉన్నారు.
న్యూఢిల్లీ: భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్టణం(INS Visakhapatnam).. డ్రోన్ అటాక్ నుంచి ఓ విదేశీ నౌకను రక్షించింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో మార్షల్ దీవులకు చెందిన ఎంవీ జెన్కో పికార్డీ కార్గో నౌకపై దాడి జరిగింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఐఎన్ఎస్ విశాఖపట్టణంకు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. దీంతో యుద్ధ నౌక రంగంలోకి దిగింది. ఎంవీ జెన్కో పికార్డీ కార్గో షిప్లో 22 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో 9 మంది భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం కాలేదని, ప్రస్తుతం మంటల్ని అదుపులోకి తెచ్చినట్లు ఇండియన్ నేవీ ఓ ప్రకటనలో తెలిపింది.
Indian Navy’s Mission Deployed Guided Missile Destroyer- INS Visakhapatnam responds to drone attack.
INS Visakhapatnam, mission deployed in Gulf of Aden for anti-piracy operations, swiftly responded to a distress call by Marshall Island flagged MV Genco Picardy following a… pic.twitter.com/xcERdR9XzO
— ANI (@ANI) January 18, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

