Justin Trudeau | కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సభలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు
Justin Trudeau | కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau)కు నిరసన సెగ తగిలింది. ఆయన పాల్గొన్న ఓ సభలో కొందరు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు (Pro Khalistan Slogans) చేశారు.
Justin Trudeau | కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau)కు నిరసన సెగ తగిలింది. ఆయన పాల్గొన్న ఓ సభలో కొందరు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు (Pro Khalistan Slogans) చేశారు. ఆదివారం టొరంటో (Toronto)లో జరిగిన ‘ఖల్సా’ దినోత్సవాల్లో (Khalsa Day Event) ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ వేడుకల్లో భాగంగా సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి ట్రూడో ప్రసంగించేందుకు వేదికపైకి వెళ్లారు. ఆ సమయంలో కొందరు ‘ఖలిస్థానీ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అయితే, ట్రూడో మాత్రం వాటిని పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. దేశంలోని సిక్కుల హక్కులు, స్వేచ్ఛను అన్ని విధాలా పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా సిక్కులు తమ స్వదేశంలోని కుటుంబ సభ్యులను చూసేందుకు వీలుగా భారత్, కెనడా మధ్య విమాన రాకపోకలను మరింత పెంచేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ట్రూడో వెల్లడించారు.
Also Read..
Amit Shah | ఎన్నికల వేళ అమిత్ షా నకిలీ వీడియోలు కలకలం.. ఎఫ్ఐఆర్ నమోదు
Rajasthan | కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది తొమ్మిదో ఘటన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

