Golden Temple | సిక్కుల యాత్రా స్థలం (Sikh shrine)గా ప్రసిద్ధిగాంచిన పంజాబ్ అమృత్సర్ (Amritsar) లోని స్వర్ణ దేవాలయం (Golden Temple)పై ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ (Operation Blue Star) పేరుతో జరిపిన సైనిక చర్యకు నేటికి 41 ఏళ్లు.
Justin Trudeau | కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau)కు నిరసన సెగ తగిలింది. ఆయన పాల్గొన్న ఓ సభలో కొందరు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు (Pro Khalistan Slogans) చేశారు.
వచ్చే నెల ఆరంభంలో జీ20 సదస్సు జరగనుండగా ప్రతిష్టాత్మక సదస్సుకు ముందు పలు ఢిల్లీ మెట్రో స్టేషన్ల (Delhi Metro) గోడలపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు దర్శనమిచ్చాయి.