Justin Trudeau | కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రుడో (Justin Trudeau) తన భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.
కెనడాలో (Canada) మధ్యంతర ఎన్నికలకు నూతన ప్రధాని మార్క్ కార్నీ పిలుపునిచ్చారు. వచ్చేనెల 28న మొత్తం 343 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
కెనడా ప్రధాన మంత్రిగా మాజీ సెంట్రల్ బ్యాంకర్ మార్క్ కార్నీ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి జనవరిలో రాజీనామాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికార లిబరల్ పార్టీ నూతన నేత�
కెనడా తదుపరి ప్రధానిగా 59 ఏళ్ల మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార లిబరల్ పార్టీ నేతగా ఆదివారం ఆయన ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధం, విలీన బెదిరిం�
కెనడాలో తొమ్మిదేండ్ల జస్టిన్ ట్రుడో (Justin Trudeau) పాలనకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ (Mark Carney) ఎన్నికయ్యారు. జస్టిన్ ట్రుడో ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నట్లు గత జనవరిలో ప్రకటించిన విషయం
Canada New PM | కెనడా పాలనా పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారనే విషయం ఆసక్తిగా మారింది. రేసులో మొత్తం నలుగురు ఉండగా.. వారిలో ట్రూడో వారసులు అయ్యేదెవరనే అంశం ఉత్కంఠ రేపుతోంది.
ట్రంప్ టారిఫ్ల మోతతో సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ ఆదివారం కెనడా కొత్త ప్రధాని ఎన్నిక జరుగనుంది. మాజీ బ్యాంకరైన మార్క్ కార్నీ కొత్త ప్రధానిగా నియమితులయ్యే అవకాశం ఉన్నది.
Justin Trudeau | అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Canada PM | కెనడా లిబరల్ పార్టీ కీలక ప్రకటన చేసింది. మార్చి 9న జస్టిన్ ట్రూడో (Justin Trudeau) స్థానంలో కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నట్లు ప్రకటించింది.