Peddapalli | పెద్దపల్లి (Peddapalli) మండలంలోని పెద్దకలువ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దకలువ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు
బ్లెయిన్: అమెరికాలోని మిన్నెసొట రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్లెయిన్ సిటీ సమీపంలో హైవేపై వెళ్తున్న ఓ ట్రక్కును కారు ఢీకొట్టింది. అతివేగంతో ర్యాంప్ రూట్ మీదుగా హైవేపైకి వస్తున్న ఓ కారు.
హైదరాబాద్ : నగరంలోని లక్డీకాపూల్ వద్ద కారులో అకస్మాత్తు మంటలు చెలరేగాయి. వేంకటేశ్వర హోటల్ సమీపంలో రేంజ్ రోవర్ కారు (TS04EE-8118)లో మంటలు వచ్చాయి. సంఘటన జరిగిన సమయంలో ఇద్దరు కారులో ఉండగా.. ఇద్దరు సురక్షితంగా �
School auto | మునగాలలో పెను ప్రమాదం తప్పింది. స్కూలు విద్యార్థులతో వెళ్తున్న ఆటో (School auto) మునగాల సర్కారు దవాఖాన వద్ద రోడ్డు దాటుతున్నది. ఈ క్రమంలో ఆటోను కారు ఢీకొట్టింది.
Old MLA quarters | హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (Old MLA quarters) వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సైకిల్‌ను తప్పించబోయిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
ప్రముఖ వాహన సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటర్..దేశీయ మార్కెట్లోకి ఐకానిక్ ఎస్యూవీ మోడల్ హిలక్స్‌ను పరిచయం చేసింది. ఈ వాహనం రూ.33.99 లక్షల నుంచి రూ.36.80 లక్షల ధరల మధ్యలో లభించనున్నది. ఇంజినీరింగ్, భద్రత, కంఫర్ట
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త కారును అడ్డగించిన నలుగురు సుమారు రూ.2 కోట్ల నగదును దోచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ వ్యాపారి నరేంద్ర కుమార్ అగర్వాల్, తన బంధువు కరణ్ అగర్వాల్‌తో కలిసి మంగ�
Manchu Manoj | నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎవరనీ విడవకుండ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని టోలిచౌకి
హాస్టల్లో చెల్లించాల్సిన డబ్బులు లేకపోవడంతో..రెండేండ్ల క్రితం ఓ యువతి తన సొంత వ్యాన్నే ఇంటిగా మార్చుకుంది. మూడేండ్ల క్రితం మధురానగర్‌కు వచ్చిన అనిత ఇక్కడి రాజ్ దూత్ లేడీస్ హాస్టల్ లో ఏడాది పాటు ని
Jubilee hills | జూబ్లీహిల్స్‌లో ( Jubilee hills) అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో వేగంగా దూసుకొచ్చిన కారు.. కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె చేతిల�
దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో వాహన వినియోగదారులు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. దీంట్లోభాగంగా సీఎన్జీ, ఈవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు
దేశీయ మార్కెట్లోకి నూతన గ్లాంజా వచ్చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటర్ తయారుచేసిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా రూ.6.39 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. 1197 సీసీ పెట్రోల్ ఇంజిన్ కలిగిన
రెనో.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎంట్రిలెవల్ క్విడ్ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.4.49 లక్షలు. 0.8 లీటర్, 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ మ్యాన్వల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్