IND vs CAN : టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8కు చేరిన టీమిండియా (Team India) చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్దమైంది. అయితే.. ఫ్లొరిడాలో వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాంతో అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు.
T20 World Cup 2024 : ఐసీసీ ట్రోఫీ కోసం 11 ఏండ్లుగా నిరీక్షిస్తున్న టీమిండియా (Team India) పొట్టి ప్రపంచకప్‌లో అదరగొడుతోంది. ప్రస్తుతం 6 పాయింట్లతో గ్రూప్ 'ఏ'లో టాప్‌లో ఉన్న భారత్.. సూపర్ 8 ఫైట్‌కు ముందు భారీ విజయం సాధి
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు సమిష్టిగా రాణించి కెనడాపై 7 వికెట్ల తేడాతో గెలిచింది.
పొట్టి ప్రపంచకప్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. కొద్దిగంటల క్రితమే పాకిస్థాన్‌ను అమెరికా చిత్తుచేసిన విషయం మరువకముందే మరో ‘పసికూన’ కెనడా.. అంతర్జాతీయ క్రికెట్లో తమకంటే మెరుగైన ఐర్లాండ్‌కు షాకిచ్చిం�
‘బేస్‌బాల్, బాస్కెట్‌బాల్‌కు అమితమైన క్రేజ్ ఉన్న అమెరికాలో క్రికెట్ సక్సెస్ అవుతుందా? ఆతిథ్య హోదాలో యూఎస్ఏ ఉనికిని చాటుతుందా?’ అన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ అమెరికా క్రికెట్ జట్టు అద్భ�
USA vs CAN : పొట్టి ప్రపంచ కప్ 9వ సీజన్లో ఆరంభ పోరు అదిరింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా (USA) తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన మూడో జట్టుగా
పొట్టి ప్రపంచకప్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఉదయం ఆరు గంటలకు అమెరికా, కెనడా మధ్య పోరుతో టీ20 ప్రపంచకప్ టోర్నీ అధికారికంగా ప్రారంభం కాబోతున్నది. తొలిసారి మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికా అందుకు
శాశ్వత నివాసానికి(పీఆర్) సంబంధించి కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్(పీఈఐ) ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా భారతీయ విద్యార్థులు నిరసనలను తీవ్రతరం చేస్తున్నారు.
T20 World Cup 2024 : ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ పోటీలకు ఇంకా పది రోజులే ఉంది. దాంతో, మొదటిసారి పొట్టి వరల్డ్ కప్ ఆడబోతున్న కెనడా (Canada) సైతం తుది స్క్వాడ్‌ను ప్రకటించింది.