Canada - Immigration Policy | విదేశీ పర్యాటకులకు దేశీయంగా తాత్కాలిక వర్క్ పర్మిట్లు నిలిపివేస్తూ కెనడా కీలక నిర్ణయం తీసుకున్నది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గురువారం ప్రకటించింది.
కెనడాలో ఇటీవల వలస (ఇమ్మిగ్రేషన్) విధానాలను మార్చడంతో 70 వేల మందికిపైగా అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఆ దేశాన్ని వదిలి వెళ్లాల్సిన ముప్పు తలెత్తింది. వీరిలో భారత విద్యార్థులే ఎక్కువగా ఉన్నట్టు త
ఆసియా నుంచి వచ్చే కొందరు విదేశీయులపై బ్రెజిల్ ఆంక్షలు విధించడం ప్రారంభించనుంది. అమెరికా, కెనడాలకు వలస వెళ్లేందుకు తమ దేశాన్ని లాంచింగ్ పాయింట్గా వాడుకుంటూ ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ న�
విదేశాల్లో 13 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో సభ్యుడొకరు అడిగిన ఒక ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ�
Indian students | విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 633 మంది మరణించారు. కెనడా, అమెరికాలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
కెనడాలో హిందూ దేవాలయాలపై లక్షిత దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఇక్కడి ఎడ్మాంటన్లోని ‘బీఏపీఎస్' స్వామి నారాయణ్ మందిరంలో కొంతమంది దుండగులు మళ్లీ విధ్వంసానికి పాల్పడ్డారు. దేవాలయం గోడలపై రంగులు జల్లారు.
కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ్మింటన్లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ (Swaminarayan Temple) ఆలయంపై దుండగులు గ్రాఫిటీ పెయింట్ (Graffiti) వేశారు. ప్రధాని మోదీ, భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కెనడా వ్�
ప్రపంచ రాజకీయ యవనికపై నేడు భారతీయ మూలాలు కలిగిన మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు భారత్లో చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్న మహిళలు విదేశీ రాజకీయాల్లో మాత్రం సత్తా చాటి తమను �
Polavaram project | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను అమెరికా, కెనడాకు చెందిన అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు.
Indian students | కెనడాలోకి ఒక స్టోర్ ముందు వందలాది మంది విద్యార్థులు క్యూ కట్టిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారంతా భారత్కు చెందిన విద్యార్థులే. పార్ట్ టైం ఉద్యోగం కోసం టొరంటోలో కాఫీ, ఫాస్ట
IND vs CAN : టీ20 వరల్డ్ కప్లో టీమిండియా (India), కెనడా (Canada)ల ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు అయింది. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో మ్యాచ్ టాస్ వేయకుండానే రిఫరీ మ్యాచ్ రద్దు చేశాడు. ఇరుజట్లకు ఒక్కో పాయింట్ వచ్చింది.