గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోని కొత్తపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చేసిన తొమ్మిది అక్రమ రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్‌కు కారణమయ్యాయి.
BJP Leader Shot Dead | మరో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ బీజేపీ నేతను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించ�
వ్యాపారం నిర్వహించేందుకు చేసిన అప్పులు తీర్చలేక పిల్లి సత్యం (50) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
Orannge Movie | రామ్ చరణ్ నటించిన డిజాస్టర్ మూవీస్‌లో ఆరెంజ్ చిత్రం ఒకటి. ఈ మూవీ చాలా నష్టాలు తెచ్చినప్పటికీ కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ చిత్రంతో నాగబాబు నష్టాలలో కూరుకున్న విషయం మనందరికి త
పాకిస్థాన్ కోసం గూఢచర్యం (Spying For Pak) చేస్తూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త పోలీసులకు చిక్కాడు. పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం పనిచేస్తున్న యూపీలోని రాంపూర్‌కు చెందిన వ్యాపారవేత్త షా�
మేము చెప్పే సలహాలు, సూచనలు నచ్చితేనే మీరు ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేయండి..అంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రూ.82.57 లక్షల టోకరా వేశారు.
పట్టణంలో హోల్‌సేల్‌గా బంగారం విక్రయించే ఓ వ్యాపారి.. పలువురి వద్ద రూ.10 కోట్లు వసూలు చేసి పరారైన ఘటన చోటుచేసుకున్నది. పట్టణానికి చెందిన ఓ వ్యాపారి నగల దుకాణాలకు బంగారాన్ని హోల్‌సేల్ ధరకు విక్రయించేవాడు.
నగరం నడిబొడ్డు ఉన్న సుమారు 300 గజాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించిన వ్యాపారితో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోద యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తన 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలసి నృత్యం చేస్తూ ఓ 45 ఏళ్ల చెప్పుల వ్యాపారి హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో బుధవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది.
డేటింగ్ యాప్‌లో ఒక మహిళ వలలో చిక్కి ఒక ఉన్నతోద్యోగి రూ.6.3 కోట్లు పోగొట్టుకున్నాడు. నోయిడాకు చెందిన దల్జీత్ సింగ్‌కు ఒక డేటింగ్ యాప్‌లో అనిత పేరుతో ఒక మహిళ పరిచయమైంది.
Actress Honey Rose | సినీ నటి (Cinema Actress) హనీ రోజ్ (Honey Rose) ను లైంగికంగా వేధించిన కేసులో కేరళ (Kerala) కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి (Jewellery business man) బాబీ చెమ్మనూర్ (Boby Chemmanur) కు బెయిల్ మంజూరైంది.
Digital Arrest | సైబర్ మోసగాళ్ల ‘డిజిటల్ అరెస్ట్’ నుంచి ఒక వ్యాపారిని పోలీసులు కాపాడారు. ట్రాయ్, సీబీఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ డబ్బుల కోసం వ్యాపారిని బెదిరించిన స్కామర్ల ప్లాన్‌ను భగ్నం చేశారు.
Diwali Tragedy | ధనిక కుటుంబంలో దీపావళి పండుగ విషాదం నింపింది. పండుగ నాడు పూజా గదిలో వెలిగించిన దీపాల నుంచి మంటలు చెలరేగాయి. ఆ ఇంటి అంతా వ్యాపించాయి. దీంతో నిద్రలో ఉన్న వ్యాపారవేత్త దంపతులతోపాటు పనిమనిషి సజీవ దహనమయ
ఓ హెడ్‌కానిస్టేబుల్ మంత్రి పేరు చెప్పి వేధించడంతో వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండలోని సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని గోకుల్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకున్నది.
మంచిర్యాల లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. ఓ వ్యాపారవేత్తకు ఫోన్ చేసి బెదిరించి రూ.1.43 కోట్లు లూటీ చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఆదివారం రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, సీఐ కృష్ణమ