తన 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలసి నృత్యం చేస్తూ ఓ 45 ఏళ్ల చెప్పుల వ్యాపారి హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో బుధవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది.
డేటింగ్ యాప్‌లో ఒక మహిళ వలలో చిక్కి ఒక ఉన్నతోద్యోగి రూ.6.3 కోట్లు పోగొట్టుకున్నాడు. నోయిడాకు చెందిన దల్జీత్ సింగ్‌కు ఒక డేటింగ్ యాప్‌లో అనిత పేరుతో ఒక మహిళ పరిచయమైంది.
Actress Honey Rose | సినీ నటి (Cinema Actress) హనీ రోజ్ (Honey Rose) ను లైంగికంగా వేధించిన కేసులో కేరళ (Kerala) కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి (Jewellery business man) బాబీ చెమ్మనూర్ (Boby Chemmanur) కు బెయిల్ మంజూరైంది.
Digital Arrest | సైబర్ మోసగాళ్ల ‘డిజిటల్ అరెస్ట్’ నుంచి ఒక వ్యాపారిని పోలీసులు కాపాడారు. ట్రాయ్, సీబీఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ డబ్బుల కోసం వ్యాపారిని బెదిరించిన స్కామర్ల ప్లాన్‌ను భగ్నం చేశారు.
Diwali Tragedy | ధనిక కుటుంబంలో దీపావళి పండుగ విషాదం నింపింది. పండుగ నాడు పూజా గదిలో వెలిగించిన దీపాల నుంచి మంటలు చెలరేగాయి. ఆ ఇంటి అంతా వ్యాపించాయి. దీంతో నిద్రలో ఉన్న వ్యాపారవేత్త దంపతులతోపాటు పనిమనిషి సజీవ దహనమయ
ఓ హెడ్‌కానిస్టేబుల్ మంత్రి పేరు చెప్పి వేధించడంతో వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండలోని సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని గోకుల్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకున్నది.
మంచిర్యాల లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. ఓ వ్యాపారవేత్తకు ఫోన్ చేసి బెదిరించి రూ.1.43 కోట్లు లూటీ చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఆదివారం రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, సీఐ కృష్ణమ
Fake ED Raid | ఒక వ్యాపారవేత్త ఇంట్లో రైడ్ కోసం నకిలీ ఈడీ అధికారులు ప్రయత్నించారు. సోదాల కోసం ఫేక్ సెర్చ్ వారెంట్‌ను చూపించారు. అయితే వారి తీరుపై అనుమానించిన ఆ వ్యాపారి ఇరుగు పొరుగు వారిని అలెర్ట్ చేశాడు. వార�
Businessman Shot Dead | షాపులోకి ప్రవేశించిన ఒక వ్యక్తి వ్యాపారవేత్తపై గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఆ షాపు యాజమాని మరణించాడు. ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Cash Seized: మధ్యప్రదేశ్‌లో ఓ వ్యాపారవేత్త ఇంటి నుంచి పోలీసులు సుమారు రూ.72 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్‌లో అతని ఇంటి నుంచి ఆ సొమ్మును రికవరీ చేసుకున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యం
వందల కోట్ల సంపద, చుట్టూ పనివాళ్లు.. అత్యంత ఖరీదైన భవంతులు.. ఇవన్నీ వదిలి సన్యాసం స్వీకరించాలని గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి, ఆయన భార్య నిర్ణయించుకున్నారు. భౌతిక ప్రపంచానికి దూరంగా వెళ్లి ఓ సన్యాసిగా �
Lok Sabha Elections | ఆది కావ్యమైన రామాయణంలో రాముడి పాత్రను పోషించి మన్ననలు పొందారు నటుడు అరుణ్ గోవిల్. రాముడి పాత్రతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడిని బీజేపీ ఎన్నికల్లో బరిలోకి దింపుతున్నది.
మధ్యాహ్న భోజన పథకాని (మిడ్ డే మీల్స్)కి సంబంధించిన కాంట్రాక్టును ఇప్పిస్తానంటూ నమ్మించి.. ఫోర్జరీ జీవోలు తయారు చేసి.. రూ.4కోట్లు మోసం చేసిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.