పెట్టుబడి పేరుతో రూ.6.3 కోట్లకు టోకరా
డేటింగ్ యాప్లో ఒక మహిళ వలలో చిక్కి ఒక ఉన్నతోద్యోగి రూ.6.3 కోట్లు పోగొట్టుకున్నాడు. నోయిడాకు చెందిన దల్జీత్ సింగ్కు ఒక డేటింగ్ యాప్లో అనిత పేరుతో ఒక మహిళ పరిచయమైంది.
- డేటింగ్ యాప్లో చీటింగ్
న్యూఢిల్లీ: డేటింగ్ యాప్లో ఒక మహిళ వలలో చిక్కి ఒక ఉన్నతోద్యోగి రూ.6.3 కోట్లు పోగొట్టుకున్నాడు. నోయిడాకు చెందిన దల్జీత్ సింగ్కు ఒక డేటింగ్ యాప్లో అనిత పేరుతో ఒక మహిళ పరిచయమైంది. ఆ పరిచయం బలపడి స్నేహంగా మారింది.
ఆ మహిళ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే తక్కువ టైమ్లో ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మించడంతో దల్జీత్ తొలుత ఆమె సూచించిన మూడు వెబ్సైట్లలో 3.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. గంటల వ్యవధిలోనే రూ.24 వేలు లాభం రావడంతో ఆ తర్వాత ఆమె సలహాపై రూ.6.5 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అయితే తర్వాత వాటిని విత్ డ్రా చేసేందుకు వీలు కాకపోవడం, ఆ వెబ్సైట్లు పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

