వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ జాంబవంత యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30వ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి డా.కిశోర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...
తుంగతుర్తి, సెప్టెంబర్ 21 : తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ జాంబవంత యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30వ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి డా.కిశోర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఈ సంవత్సరం పాడి పంటలు పండి రైతులు ఆనందంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, నాయకులు గుండగాని రాములు గౌడ్, దొంగరి శ్రీను, గుండగాని దుర్గయ్య, తడకమళ్ల రవికుమార్, గొపగాని రమేష్, గోపగాని శ్రీను, ఉప్పల నాగమల్లు, గోపగాని వెంకన్న, బొంకురి మల్లేష్, బొంకూరి మధు, బొజ్జ సాయికిరణ్, నల్లబెల్లి వెంకటేష్, జాంబవంత యూత్ క్లబ్ అధ్యక్షుడు బొంకురి రాజు, కమిటీ సభ్యులు తడకమళ్ల మల్లికార్జున్, కొండ విజయ్, తడకమళ్ల సురేష్, బొంకూరి భాను, బొంకూరి సాయి, బొంకురి శివ, గడ్డం నితిన్, పోలేపాక కృష్ణ, బొంకూరి అక్షయ్, వంటల భరత్, శ్రీకాంత్, బన్నీ, బాలకృష్ణ పాల్గొన్నారు.

వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

