Raksha Bandhan | రక్షా బంధన్ వేళ అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములు సంప్రదాయ బహుమతులు ఇవ్వడం కంటే ఆర్థికంగా సాయపడే గిఫ్ట్స్ ఇస్తే వారి భవిష్యత్ కు భరోసా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
FPI Out Flows | జపాన్ కరెన్సీ ‘యెన్’ క్యారీ ట్రేడ్, అమెరికాలో మాంద్యం భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ పీఐ) ఈ నెలలో రూ.21,201 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు.
దేశవ్యాప్తంగా పెద్దమొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆందోళన వ్యక్తంచేసింది. ముఖ్యంగా హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ విక్రయ స్టోర్లు, హాస్పిటళ్లు, ఐవీఎఫ్ క్లినిక్స్ల్లో పెద్ద మ
బంగారం ధర మళ్లీ భగ్గుమన్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు దూసుకుపోవడంతో దేశీయ ధరలు పుంజుకున్నాయి. వచ్చే నెల సమీక్షలో ఫెడరల్ రిజర్వులు వడ్డీరేట్లను అర శాతం వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు
Smuggled Gold | అబుదాబీ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు.
IMF Gita Gopinath | భారత్ వృద్ధిరేటు కొనసాగాలంటే ఆదాయం పన్ను వసూళ్లు పెరగాలని, జీ-20 దేశాలతో సమానంగా 2030 నాటికి 14.8 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపినాథ్ చెప్పారు.
CBDT- IT Department | భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరుగుతున్న హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ సేల్స్, దవాఖానలు, ఐవీఎఫ్ క్లినిక్స్ల్లో లావాదేవీలను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఐటీ విభాగానికి సీబీడీటీ నొక్కి చెప్పింది.
Citroen Basalt | ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) తన ఎస్యూవీ కూపే (SUV Coupe) తరహా కారు సిట్రోన్ బసాల్ట్ (Citroen Basalt) డెలివరీ సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించనున్నది.
Tecno Spark Go 1 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ టెక్నో స్పార్క్ గో 1 (Tecno Spark Go 1).. త్వరలో భారత్తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
BPCL - Bio Fuel Bunker | ముంబై నాకాశ్రయం వద్ద బయో ఫ్యుయల్ బ్లెండ్ హైఫ్లాస్ హైస్పీడ్ డీజిల్ (హెచ్ఎఫ్హెచ్ఎస్డీ) బంకర్ ఏర్పాటు చేసినట్లు శుక్రవారం తెలిపింది.
Investers Wealth | ఈక్విటీ మార్కెట్లలో అన్ని సెక్టార్ల స్టాక్స్ కు కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. దీంతో శుక్రవారం ఇన్వెస్టర్ల సంపద రూ.7.30 లక్షల కోట్లు పెరిగింది.
Gold - Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్స్ బంగారం తులం ధర రూ.400 తగ్గి రూ.72,750 వద్ద ముగిసింది.