NPCI - Bhim | ఇప్పటి వరకూ తనకు అనుబంధంగా పని చేస్తున్న యూపీఐ బేస్డ్ పేమెంట్ ఆప్ ‘భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ (Bharat Interface for Money-Bhim) భీమ్ ను విడదీస్తున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది.
Hero MotoCorp | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో గణనీయ వృద్ధిరేటు నమోదు చేసింది.
MG Windsor EV | జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) భారత్ మార్కెట్లో తన మూడో ఎలక్ట్రిక్ కారు విండ్సార్ ఈవీ (Windsor EV)ను సెప్టెంబర్ 11న ఆవిష్కరిస్తారు.
Gold -Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తిరిగి పెరుగుతున్నాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.500 వృద్ధితో రూ.72,850లకు చేరుకున్నది.
Realme 13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ 13 సిరీస్ (Realme 13 Series) ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
ప్రపంచ మార్కెట్లో వాణిజ్య దౌత్యవేత్తల పాత్ర కీలకంగా మారిందని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు.
BSA Gold Star 650 | ఐకానిక్ బ్రిటిష్ బ్రాండ్ బీఎస్ఏ మోటార్ సైకిల్స్ తన బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ను ఈ నెల 15న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Google Pixel 9 | ఫ్లిప్ కార్ట్ తోపాటు భారత్ మార్కెట్లో ఆఫ్ లైన్ స్టోర్లు రిలయన్స్ డిజిటల్, క్రోమాల్లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్ల ప్రీ బుకింగ్స్ నమోదు చేసుకోవచ్చు.
Realme C63 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్మీ సీ63 5జీ (Realme C63 5G) ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.