Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మాతృసంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (Ola Electric Mobility Ltd) షేర్లు వరుసగా రెండో సెషన్ లో సోమవారం 20 శాతం వృద్ధితో అప్పర్ సర్క్యూట్ తాకాయి.
Hindenburg - SEBI | అదానీ గ్రూపు సంస్థలతో సెబీ చీఫ్ మాధాబి పురీ బుచ్ కుటుంబం అక్రమంగా ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నారని ఆమె ప్రకటనే రుజువు చేస్తుందని హిండెన్ బర్గ్ తెలిపింది.
Rahul Gandhi | అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులపై హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో సెబీ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Madhabi Buch | భారత్ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’, సెబీ చైర్ పర్సన్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న షార్ట్ సెల్లర్ ‘హిండెన్ బర్గ్ రీసెర్చ్’ ఆరోపణలు చేసిందని సెబీ చైర్ పర
పాఠశాల నుంచి ఐఐటీ ఢిల్లీలో విద్యాభ్యాసం వరకూ బాల్య స్నేహితుడైన అనిల్ అహుజా.. ఐపీఈ-ప్లస్ ఫండ్ (IPE-Plus Fund) చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్‌గా ఉన్నందున తన భర్త ధావల్ బుచి ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టారని మాధాబీ పురీ బు
Relaince -LIC | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,66,954.07 కోట్లు హరించుకుపోయింది.
Hindenburg- Adani Group | వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఇన్వెస్టర్లను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఈ ఆరోపణలు చేసిందని అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి ఆదివారం ఓ ప్రకటన�
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం మరో బాంబు పేల్చింది. ‘సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని ఎక్స్‌లో పేర్కొన్న గంటల వ్యవధిలోనే సంచలన ఆరోపణలు చేసింది.
ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.919 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.