2024 Hero Glamour | మార్కెట్లోకి 2024 హీరో గ్లామర్ బైక్.. ధరెంతంటే..?!
2024 Hero Glamour | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) తన గ్లామర్ 2024 (Glamour 2024) మోటారు సైకిల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
2024 Hero Glamour | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) తన గ్లామర్ 2024 (Glamour 2024) మోటారు సైకిల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.83,598 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఫ్రెష్ కలర్ స్కీమ్ తోపాటు అదనపు ఫీచర్లతో వస్తోందీ మోటారు సైకిల్. పాత మోడల్ గ్లామర్ మోటారు సైకిల్ మాదిరిగానే క్యాండీ బ్లేజింగ్ రెడ్, బ్లాక్ స్పోర్ట్స్ రెడ్, బ్లాక్ టెక్నో బ్లూ రంగులతోపాటు న్యూ బ్లాక్ మెటాలిక్ సిల్వర్ పెయింట్ స్కీంతో వస్తున్న హీరో గ్లామర్ మినిమలిస్ట్ కమ్యూటర్ డిజైన్ యధాతథంగా కొనసాగుతుంది.
న్యూ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, సెగ్మెంట్ ఫస్ట్ హజార్డ్ ల్యాంప్, ఇంప్రూవ్డ్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ ఫోన్ చార్జర్ వంటి ఫీచర్లతో వస్తోంది హీరో గ్లామర్ 2024 మోటారు సైకిల్. 124.7 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 10.72 బీహెచ్పీ విద్యుత్, 10.6 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. టెలిస్కోపిక్ ఫోర్క్ ఎట్ ఫ్రంట్, డ్యుయల్ రేర్ షాక్స్, టాప్ స్పెస్ ట్రిమఫ్ ఫ్రంట్ డిస్క్ అండ్ డ్రమ్ సెటప్ తోపాటు బేస్ వేరియంట్ మోటారు సైకిల్లో ఇరువైపులా డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

