Home
hero moto corp
hero moto corp
-
"Hero Xtreme 250R | భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో హీరో ఎక్స్ట్రీమ్ 250 ఆర్.. రూ.1.80 లక్షలకే లభ్యం..!"
2 years agoHero Xtreme 250R | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) తన హీరో ఎక్స్ట్రీమ్ 250 ఆర్ (Hero Xtreme 250R) మోటారుసైకిల్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో-2025లో ఆవిష్కరించింది."Hero XPulse 210 | మార్కెట్లోకి హీరో ఎక్స్‌పల్స్ 210.. రూ.1.75లక్షలు..!"
2 years agoHero XPulse 210 | హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో-2025లో శుక్రవారం తన హీరో ఎక్స్‌పల్స్ 210 (Hero XPulse 210) మోటార్ సైకిల్ని ఆవిష్కరించింది. దీని ధర రూ.1,75,800 పలుకుతుంది."Hero Vida V2 | మార్కెట్లోకి హీరో విదా వీ2 రేంజ్ స్కూటర్లు.. రూ.96 వేల నుంచి షురూ..!"
2 years agoHero Vida V2 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) దేశీయ మార్కెట్లోకి నూతన శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్ ‘హీరో విదా వీ2 (Hero Vida V2)’ ఆవిష్కరించింది."Stocks | నష్టాల్లో ఈక్విటీ మార్కెట్లు.. 24 వేల దిగువన నిఫ్టీ.. కారణమిదేనా..?!"
2 years agoStocks | అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చేరువ కావడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడటంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి."Hero Destini 125 | అప్ డేటెడ్ హీరో డెస్టినీ 125 స్కూటర్ ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!"
2 years agoHero Destini 125 | ఆరేండ్ల క్రితం తొలిసారి భారత్ మార్కెట్లోకి వచ్చిన హీరో డెస్టినీ 125 స్కూటర్ అప్ డేటెడ్ వర్షన్ ను హీరో మోటో కార్ప్ ఆవిష్కరించింది."2024 Hero Glamour | మార్కెట్లోకి 2024 హీరో గ్లామర్ బైక్.. ధరెంతంటే..?!"
2 years ago2024 Hero Glamour | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) తన గ్లామర్ 2024 (Glamour 2024) మోటారు సైకిల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది."Honda-Hero Moto Corp | హీరోను పక్కకు నెట్టేసిన హోండా సైకిల్స్.. 13 ఏండ్ల తర్వాత ఫస్ట్ టైం..!"
2 years agoHonda-Hero Moto Corp | ద్విచక్ర వాహనాల మార్కెట్లో మొదటి స్థానంలో కొనసాగుతున్న హీరో మోటో కార్ప్ ను హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దాటేసింది. 2011లో విడిపోయిన తర్వాత ఇది తొలిసారి."Hero MotoCorp | హీరో మోటో కార్ప్ నికర లాభాల్లో 36 శాతం వృద్ధి.. బట్ మార్కెట్ అంచనాలు మిస్..!"
2 years agoHero MotoCorp | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో గణనీయ వృద్ధిరేటు నమోదు చేసింది."Hero Xtreme 160R 4V | ఆ నాలుగు మోటారు సైకిళ్లకు గట్టి పోటీ హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ.. రూ.1.39 లక్షల నుంచి షురూ..!"
2 years agoHero Xtreme 160R 4V | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) తన హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ (Hero Xtreme 160R 4V) మోటారు సైకిల్‌ను శనివారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది."Hero Xoom Combat | దేశీయ మార్కెట్లోకి హీరో జూమ్ కంబాట్.. రూ.80,967లకే ఈ స్కూటర్ లభ్యం..!"
2 years agoHero Xoom Combat | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ దేశీయ మార్కెట్లోకి న్యూ జూమ్ కంబాట్ ఎడిషన్ (Hero Xoom Combat) స్కూటర్‌ను ఆవిష్కరించింది."Hero Scooter Cum Auto | హీరో మోటో స్టార్టప్ అద్భుత ఆవిష్కరణ… ఈ-స్కూటర్ కం ఈ- ఆటో రిక్షా.."
3 years agoHero Scooter Cum Auto | హీరో మోటో కార్ప్ అనుబంధ స్టార్టప్ సర్జ్ 32 అద్భుతమైన ఆవిష్కరణ అందుబాటులోకి తెచ్చింది. కన్వర్టబుల్ ఈ-త్రీ వీలర్ కం స్కూటర్ ని ఆవిష్కరించింది."Hero Maverick 440 | రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కు పోటీగా హీరో బైక్.. వచ్చేనెలలో బుకింగ్స్"
3 years agoHero Maverick 440 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ మంగళవారం శక్తిమంతమైన, తన ఫ్లాగ్షిప్ మోటారు సైకిల్ ‘హీరో మేవరిక్440’ ఆవిష్కరించింది."Vehicle sales | కార్లలో మారుతి.. బైక్స్‌లో హీరో మోటో కార్ప్ దూకుడు.. భారీగా పెరిగిన త్రీ వీలర్స్ సేల్స్..!"
3 years agoVehicle Sales | 2022తో పోలిస్తే సెప్టెంబర్ లో వాహనాల విక్రయాలు 20.36 శాతం పెరిగాయి. అనూహ్యంగా త్రీ వీలర్స్ సేల్స్ 48.58 శాతం పుంజుకోవడం గమనార్హం."Pawan Munjal-Hero Moto Corp | పవన్ ముంజాల్ పై కేసు.. హీరో మోటో షేర్లు పతనం..!"
3 years agoPawan Munjal-Hero Moto Corp | డాక్యుమెంట్ల పొర్జరీకి పాల్పడ్డారన్న అభియోగంపై హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు."Karizma XMR | దశాబ్ది తర్వాత మళ్లీ మార్కెట్లోకి హీరో ‘కరిజ్మా ఎక్స్ఎంఆర్’.. ఇవీ డిటైల్స్..!"
3 years agoKarizma XMR | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్.. కరిజ్మా మోడల్ బైక్.. తొమ్మిదేండ్ల తర్వాత కరిజ్మా ఎక్స్ఎంఆర్ పేరుతో ఆవిష్కరించింది. అధునాతనంగా స్పోర్టీ లుక్ తో వచ్చింది.తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















