Hero XPluse 200 4V 2023 | హీరో మోటో కార్ప్.. దేశీయ మార్కెట్లోకి ఎక్స్ ప్లస్ 200 4వీ 2023 బైక్ తెచ్చింది. దీని ధర రూ.1.43 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య పలుకుతుంది.
Hero MotoCorp | మార్కెట్లో తన వాటా పెంచుకోవడానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక మోడల్ బైక్ లు మార్కెట్లోకి తెస్తామని హీరో మోటో సీఈఓ నిరంజన్ గుప్తా ప్రకటించారు.
Hero Super Splendor New XTEC | దేశీయ మార్కెట్లోకి హీరో మోటో కార్ప్.. హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 125సీసీ బైక్ తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.83,368గా నిర్ణయించింది.
దేశీయ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్..మార్కెట్లోకి సరికొత్త ‘డెస్టినీ 125 ఎక్స్టీఈసీ’ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.69,900గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి