Hero Moto Corp | కస్టమర్లకు హీరో మోటో షాక్.. బైక్స్, స్కూటర్ల ధర పెంపు.. ఎంతంటే?!
Hero Moto Corp | కస్టమర్లకు హీరో మోటో కార్ప్స్ షాక్ ఇచ్చింది. బైక్స్, స్కూటర్ల ధరలు రూ.1000 పెంచుతున్నట్లు ప్రకటించింది.
Hero Moto Corp | పండుగల సీజన్ ప్రారంభంలోనే ప్రముఖ టూ వీలర్స్ సంస్థ హీరో మోటో కార్స్.. గట్టి షాక్ ఇచ్చింది. అన్ని రకాల టూ వీలర్స్ మీద రూ.1000 ధర పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ ధర పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది. ముడి సరుకు ధరలు పెరిగిపోయి, ద్రవ్యోల్బణానికి దారి తీయడంతో పాక్షికంగానైనా ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది.
ఆయా మోడల్ బైక్ లేదా స్కూటర్‌ను ధర పెంపు ఖరారవుతుందని హీరో మోటో కార్ప్ ప్రకటించింది. దేశంలోని టూ వీలర్స్ మార్కెట్లో హీరో మోటో కార్ప్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. ఎంట్రీ లెవెల్ `హెచ్ఎఫ్ 100 నుంచి ఎక్స్ పల్స్ వరకు ఉన్నాయి. ఆయా బైక్‌ల ధరలు రూ.55,450 నుంచి రూ.1.36 లక్షల మధ్య పలుకుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

