Amazon Great Indian Festival 2024 Sale | ఈ నెల 27 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2024 ప్రారంభం అవుతుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు సెప్టెంబర్ 26 అర్ధరాత్రి నుంచే సేల్స్ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి.
Deutsche Bank Research : జనరేటివ్ ఏఐ అన్ని రంగాల్లో పెను మార్పులకు శ్రీకారం చుడుతుండగా నూతన టెక్నాలజీపై డచ్ బ్యాంక్ రీసెర్చ్ రిపోర్ట్ ఆసక్తికర వివరాలు వెల్లడించింది.
Radhika Gupta | లగ్జరీ కారు కొనుక్కునే సామర్థ్యం ఉన్నా ఇప్పటి వరకూ వాటిని కొనుగోలు చేయలేదని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ కం ఎండీ రాధికా గుప్తా చెప్పారు.
MG Windsor EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తన విండ్సార్ ఈవీ కారును తీసుకొచ్చింది. ఈ కారు ధర రూ.9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.
Mercedes-Benz EQS | మెర్సిడెజ్ బెంజ్ తన ఈక్యూఎస్ ఎస్యూవీ కారును సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.2.25 కోట్ల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.
Indigo | ముంబై నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆదివారం ముంబై - దోహా విమాన సర్వీసు బయలుదేరడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది.
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,01,552.69 కోట్లు పెరిగింది.
Flipkart Big Billion Days sale : సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ను ఆఫర్ చేయనున్నారు.
Kia Carnival | ఈ నెల 16 నుంచి కియా కార్నివాల్ - 2024 ప్రీ లాంచ్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. ఈ కారు బుకింగ్ కోసం కనీసం రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.