Amazon Great Indian Festival Sale | ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రారంభించిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ – 2024 సేల్ రెండో రోజుకు చేరుకున్నది. ఆపిల్, శాంసంగ్, వన్ ప్లస్ తదితర బాండ్ల స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తోంది. ఆ ఆఫర్లేమిటో ఓ లుక్కేద్దామా..!
ఆపిల్ ఐ-ఫోన్ 13 ఫోన్ గతేడాది ఆవిష్కరించినప్పుడు దాని లాంచింగ్ ధర రూ.79,900. ఇటీవలే భారీగా ధర తగ్గించడంతో రూ.49,990లకు దిగి వచ్చింది. ఇప్పుడు బ్యాంకు డిస్కౌంట్లతో కలిపి రూ.37,999లకు విక్రయిస్తున్నారు. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఆల్ట్రా ఫోన్ రూ.69,999లకే సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవాలంటే ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో పేమెంట్స్ చేస్తే సరి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ : ఐ-ఫోన్లు, శాంసంగ్, వన్ ప్లస్ ఫోన్లపై టాప్ డీల్స్
ఫోన్ పేరు – ఎంఆర్పీ – డిస్కౌంట్ ధర
ఐ-ఫోన్ 13 – రూ.52,990 – రూ.39,999
వన్ప్లస్ 12 ఆర్ – రూ.42,999 – రూ.37,999
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా – రూ.1,49,999 – రూ.74,999
శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ – రూ.24,999 – రూ.14,999
వన్ ప్లస్ నార్డ్ సీఈ4 5జీ – రూ. 24,999 – రూ. 23,499
శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ – రూ. 33,999 – రూ.30,999
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ – రూ. 26,999 – రూ.16,999
శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ – రూ. 54,999 – రూ. 26,999
ఐ-ఫోన్ 14 – రూ. 69,600 – రూ. 59,900
ఐ-ఫోన్ 15 – రూ. 79,900 -రూ. 69,900