Bandhan Bank | బంధన్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా పార్ధ ప్రతిమ్ సేన్ గుప్తా వచ్చేనెల ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు.
iPhone 16 - Indonesia | ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఇండోనేషియా సరిహద్దుల్లోపల కనిపిస్తే చట్ట విరుద్ధం అని ఆ దేశ పరిశ్రమలశాఖ మంత్రి అగస్ గుమీవాంగ్ కర్టాసాష్మిత ప్రకటించారు
Investers Wealth | ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు పతనం, విదేశీ ఇన్వెస్టర్ల వాటాల విక్రయంతో శుక్రవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.6.80 లక్షల కోట్లు హరించుకుపోయింది.
Forex Reserves | ఈ నెల 18తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.16 బిలియన్ డాలర్లు పడిపోయి 688.26 బిలియన్ డాలర్లకు చేరాయని శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Gold-Silver Rates | జీవిత కాల గరిష్టాన్ని తాకిన బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. శుక్రవారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1150 తగ్గుముఖం పట్టి రూ.80,050లకు చేరుకున్నది.
IndusInd Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు శుక్రవారం 19 శాతం పతనం కావడంతో బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,489.39 కోట్లు కోల్పోయింది.
Reliance Jio | ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో.. దీపావళి సందర్భంగా తన కస్టమర్లకు ‘దీపావళి దమాకా’ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ తో రూ.3,350 విలువైన బెనిఫిట్లు పొందొచ్చు.
Microsoft | ఉద్యోగుల నియామకంలో మైక్రోసాఫ్ట్ డైవర్సిటీ రిస్కులో పడింది. మహిళలు, నల్లజాతీయులు, లాటిన్ అమెరికా దేశాల పౌరులు మైక్రోసాఫ్ట్ సంస్థను అత్యధికంగా వీడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది.
Gold-Silver Rates | బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.300 తగ్గి రూ.81,200కు పడిపోయింది. కిలో వెండి ధర రూ.1,000 తగ్గుముఖం పట్టాయి.
Airports | వచ్చే ఐదేండ్లలో దేశంలో 50 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు చెప్పారు.
Zomato - Swiggy | ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో దేశంలోని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ జొమాటో, స్విగ్గీ.. కొన్ని సెలెక్టెడ్ నగరాల పరిధిలో ప్లాట్ ఫామ్ ఫీజు పెంచేశాయి.