Ratan Tata- Cyrus Mistry | 2016 అక్టోబర్‌లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించే విషయంలో మిస్త్రీ కంటే రతన్ టాటా ఎక్కువ బాధ పడ్డారని థామస్ మాథ్యూ తన ‘రతన్ టాటా ఏ లైఫ్’ పుస్తకంలో పేర్కొన్నారు.
Swiggy IPO | ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘స్విగ్గీ (Swiggy)’ సైతం ఐపీఓకు సిద్ధమైంది. ఈ ఐపీఓ ద్వారా రూ.11,300 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నవంబర్ మొదటి వారంలో ఐపీఓ ప్రారంభం అవుతుందని తెలుస్తోంద�
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలో టాప్-10లో తొమ్మిది సంస్థలు రూ.2,09,952.26 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
Hoax Bomb Threats | ప్రయాణికులకు ఇబ్బందులు కలిగే బూటకపు బెదిరింపులు, ఫేక్ న్యూస్ వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికలను కేంద్రం ఆదేశించింది.
JioBharat Diwali Dhamaka | రిలయన్స్ అనుబంధ జియో.. దీపావళి సందర్భంగా తన ఫీచర్ ఫోన్లపై ధరలు తగ్గించింది. ‘జియో భారత్ దీపావళి దమాకా’ పేరుతో 4జీ కనెక్టివిటీ ‘జియో భారత్ 4జీ’ ఫోన్ రూ.999 నుంచి రూ.699లకే అందజేస్తుంది.
Poco C75 | షియోమీ అనుబంధ సంస్థ పోకో తన పోకో సీ75 ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. గత ఆగస్టులో ఆవిష్కరించిన రెడ్మీ 14 సీ ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పోకో సీ75 ఫోన్ ఆవిష్కరించారని తెలుస్తున్నది.
ICICI Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ద్వితీయ త్రైమాసికంలో రూ.12,948 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం గడించింది.
Rahul Gandhi- Stock Market | స్టాక్ మార్కెట్లు ‘స్పేస్ ఆఫ్ రిస్క్’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఒక్కరోజే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేష�
Cryptocurrency-RBI | క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్థిక సుస్థిరత, ద్రవ్య సుస్థిరతకు భారీ ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Electric Scooter | టీవీఎస్ సంస్థ త్వరలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. టీవీఎస్ ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియో iQube లో ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కలిగి ఉంది. మార్కెట్లో వినియోగదారుల న