Tata Punch | ముంబై, అక్టోబర్ 5: టాటా మోటర్స్.. తాజాగా టాటా పంచ్‌ని ప్రత్యేక ఎడిషన్‌గా విడుదల చేసింది. నూతన గ్రీన్ కలర్‌తో తీర్చిదిద్దిన ఈ కామో మాడల్ ప్రారంభ ధర రూ.8,44,900గా నిర్ణయించింది. ఈ ధరలు డిల్లీ షోరూంనకు సంబంధించినవి. టాటా మోటర్ వెబ్సైట్లో ఈ మాడల్‌ను బుకింగ్ చేసుకోవచ్చునని తెలిపింది