Tata Punch | కార్ల విక్రయాల్లో 2024లో టాటా మోటార్స్ మైక్రో ఎస్యూవీ కారు టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచింది. 2023తో పోలిస్తే 2024లో 34.52 శాతం వృద్ధితో 2,02,031 యూనిట్లు విక్రయించింది.
టాటా మోటర్స్.. తాజాగా టాటా పంచ్‌ని ప్రత్యేక ఎడిషన్‌గా విడుదల చేసింది. నూతన గ్రీన్ కలర్‌తో తీర్చిదిద్దిన ఈ కామో మాడల్ ప్రారంభ ధర రూ.8,44,900గా నిర్ణయించింది.
Maruti Suzuki Brezza | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. తన కంపాక్ట్ ఎస్యూవీ మారుతి బ్రెజా సేల్స్ పెంచుకోవడంపై దృష్టి కేంద్రీకరించింది. గరిష్టంగా రూ.42 వేల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
Tata Punch Facelift | సబ్-4 మీటర్ ఎస్యూవీ సెగ్మెంట్ లో సంచలనం సృష్టించిన మైక్రో ఎస్యూవీ టాటా పంచ్.. తర్వలో టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ గా మార్కెట్లోకి వస్తోంది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ దూసుకుపోతున్నది. గత నెలలో దేశవ్యాప్తంగా అమ్ముడైన టాప్-10 వాహనాల్లో కంపెనీకి చెందిన ఏడు మాడళ్లకు చోటు లభించింది. ఈ జాబితాలో మారుతికి చెందిన స్విఫ్ట్ తిరిగి తొల�
Tata Punch | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకిని దాటేసి వరుసగా రెండో నెలలోనూ అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా మోటార్స్ మైక్రో ఎస్యూవీ టాటా పంచ్ నిలిచింది.
Best Selling Cars | గత నెల అమ్ముడైన టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచినా ఏడు మోడల్స్ మారుతి సుజుకివే కావడం ఆసక్తికర పరిణామం.
Top 10 SUV Cars | గత నెలలో టాప్-10 ఎస్యూవీ కార్ల విక్రయాల్లో టాటా పంచ్ మొదటి స్థానంలో కొనసాగగా, మహీంద్రా స్కార్పియోను హ్యుండాయ్ క్రెటా బ్రేక్ చేసింది.
Tata Punch | టాటా మోటార్స్ తన కంపాక్ట్ ఎస్యూవీ టాటా పంచ్ లో పది వేరియంట్లను డిస్ కంటిన్యూ చేస్తున్నట్లు ప్రకటించింది. వాటి స్థానే మూడు కొత్త వేరియంట్లను మార్కెట్లో ప్రవేశ పెట్టింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్ సరికొత్త ఈవీని పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పంచ్ ఈవీ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు రూ
Tata Punch | స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన పంచ్‌ని సీఎన్జీ వెర్షన్లో విడుదల చేసింది టాటా మోటర్స్. ఈ కారు రూ.7.1 లక్షల నుంచి రూ.9.68 లక్షల లోపు ధరను నిర్ణయించింది.