NTPC Green Energy IPO | ఎన్టీపీసీ (NTPC) అనుబంధ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ (NTPC Green Energy) ఐపీఓ (IPO) 2.40 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యింది.
Forex Reserves | ఈ నెల 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 17.7 బిలియన్ డాలర్లు పతనమై 657.89 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లలో మళ్లీ బంగారం ధరలు ధగధగ మెరుస్తున్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,100 పెరిగింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పుంజుకున్నాయి. యూఎస్ నిరుద్యోగిత తగ్గుముఖం పట్టడం, మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారం చేపట్టే అవకాశాలు ఉండటంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బల పడింది.
Zomato | కేవలం దరఖాస్తులను ఫిల్టర్ చేయడానికి మాత్రమే ‘చీఫ్ ఆఫ్ స్టాప్’ ఉద్యోగానికి ఎంపికైన వారు రూ.20 లక్షల ఫీజు చెల్లించాలన్న నిబంధన పెట్టామన్నారు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్.
Investers Wealth | అదానీ గ్రూప్ స్టాక్స్ పతనం ప్రభావంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపర్లు రూ.5.27 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయారు.