Indian IT Hiring | 2023తో పోలిస్తే 2024లో అంతర్జాతీయ అనిశ్చితి, మైక్రో సూక్ష్మ ఆర్థిక సవాళ్లు తదితర అంశాలతో ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు దాదాపు ఏడు శాతం తగ్గుముఖం పట్టాయి.
Hyderabad - Home Sales | ప్రపంచ ఆర్థిక రంగ సంక్షోభం, కరోనా మహమ్మారి వంటి అంశాలతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇబ్బందులు తలెత్తినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిశ్శబ్దంగా ప్రగతి పథంలో దూసుకెళ్లింది. కానీ 2024లో పరిస్థితి చాలా విచ
BPCL | కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కొత్త ఆయిల్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది.
Hyderabad | హైటెక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా పర్యాటకులు పోటెత్తారు. ఇక పూరీ, వారణాసి, హరిద్వార్ వంటి అధ్యాత్మిక కేంద్రాల్లో భారీగా భక్తులు, యాత్రికులు పర్యటించారు.
Akasa Air - DGCA | గత సెప్టెంబర్లో బెంగళూరు విమానాశ్రయంలో కొందరు ప్రయాణికుల బోర్డింగ్కు పరిహారం ఇవ్వడంలో విఫలమైంది ఆకాశ ఎయిర్. అందుకు ఆకాశ ఎయిర్ యాజమాన్యానికి డీజీసీఏ రూ.10 లక్షల జరిమాన విధించింది.
SEBI Chief | స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్పర్సన్ మాధాబి పూరీ బుచ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాతోపాటు ఫిర్యాదు దారులను అవినీతి నిరోధక దర్యాప్తు సంస్థ లోక్పాల్ విచారణకు హాజరు కావాలని ఆ�
Vivo Y29 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై29 5జీ (Vivo Y29 5G) ఫోన్ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.13,999 నుంచి ప్రారంభం అవుతుంది.
Crude Oil | దేశీయ అవసరాలకు అనుగుణంగా గత నెల క్రూడాయిల్ దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ దేశాల వాటా పెరిగింది. గతంతో పోలిస్తే తొమ్మిది నెలల గరిష్టానికి చేరింది.
IndiGo - Discounts | ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో (Indigo) తన ప్రయాణికులకు గెట్ వే (Getaway) సేల్ ప్రకటించింది. దేశీయ, విదేశీ రూట్లలో విమాన ప్రయాణ టికెట్లపై డిస్కౌంట్లు ప్రకటించింది.
Stock Markets | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్ పార్లమెంటుకు సమర్పిస్తున్నందున ఫిబ్రవరి ఒకటో తేదీ దేశీయ స్టాక్ మార్కెట్లు పని చేస్తాయి.
Gold-Silver Rates | మూడు రోజుల క్షీణత నుంచి రికవరీ అయిన బంగారం ధర సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం (24 క్యారట్స్) రూ.570 వృద్ధి చెంది రూ.78,700లకు చేరుకుంది.
Akasa Air | ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్.. క్రిస్మస్ సందర్భంగా కస్టమర్లకు డిస్కౌంట్లు ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్ చేసింది.