World Economic Forum | వచ్చే జనవరి 20 నుంచి ఐదు రోజులు జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు ఏడుగురు కేంద్ర మంత్రులు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు.
టాప్ కంపెనీలు రుణ బాధలు భరించలేక దివాళా ప్రక్రియ ప్రకటిస్తున్నాయి. ఈ ఏడాది యూఎస్ బడ్జెట్ క్యారియర్ స్పిరిట్ ఎయిర్ లైన్స్ మొదలు ఎడ్యు టెక్ సంస్థ బైజూ వరకూ దివాళా పిటిషన్ దాఖలు చేశాయి.
Redmi 14C 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్ను భారత్ తోపాటు సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
Manmohan Singh - Raghuram Rajan | భారత్ అభివృద్ధికి గల అవకాశాలపై దార్శనికత గల ఆర్థిక వేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.
Honda Unicorn | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) దేశీయ మార్కెట్లో హోండా యూనికార్న్ 2025 (Honda Unicorn 2025) ఆవిష్కరించింది.
Lava Yuva 2 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) శుక్రవారం భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లావా యువ 2 5జీ (Lava Yuva 2 5G) ఆవిష్కరించింది.
Gold Rates | దిగుమతి దారులు, బ్యాంకర్ల నుంచి పెరిగిన గిరాకీతో అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ భారీగా పతనం, జ్యువెల్లర్ల నుంచి డిమాండ్ రావడంతో తిరిగి బంగారం, వెండి ధరలు పెరిగాయి.
Forex Reserve | ఈ నెల 20తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 644.391 బిలియన్ డాలర్లతో ఏడు నెలల దిగువకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Home Sales | గతేడాదితో పోలిస్తే ఇండ్ల విక్రయాలు నాలుగు శాతం తగ్గినా.. విక్రయించిన ఇండ్ల విలువ 16 శాతం పెరిగింది. నిర్మాణ సామగ్రి, ఇన్ పుట్ కాస్ట్ తదితరాల వృద్ధితో ఇండ్ల ధరలు 21 శాతం వృద్ధి చెందాయి.
Income Tax - Nirmala Sitaraman | వచ్చే ఆర్థిక (2025-25) సంవత్సర బడ్జెట్లో మధ్య తరగతి వర్గానికి భారీ ఉపశమనం కలిగించేందుకు రూ.15 లక్షల వరకూ ఆదాయంపై పన్ను రాయితీ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.