Personal Loan | ఎమర్జెన్సీలో పర్సనల్ లోన్ సకాలంలో పొందాలంటే మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉండాలి. లేదంటే కో- అప్లికెంట్.. బ్యాంకు లావాదేవీలు మెరుగ్గా నిర్వహించాలి.
Maruti Suzuki | పెద్ద కార్లతో పోలిస్తే చిన్న కార్లపై పన్ను భారం తడిసిమోపెడవుతుందని, ఇది ఇండస్ట్రీకి మంచిది కాదని మారుతి చైర్మన్ ఆర్సీ భార్గవ తేల్చేశారు.
YouTube | భారత జీడీపీలో యూ-ట్యూబ్ క్రియేటర్లు రికార్డు సృష్టిస్తున్నారు. 2021లో రూ.10 వేల కోట్ల ఆదాయం సర్కార్కు రాగా, 7.5 లక్షల ఉద్యోగాలు లభించాయి.
Adani app | డిజిటల్ ప్రయాణంలో భాగంగా అదానీ వన్ యాప్ను అదానీ గ్రూపు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఫ్లైట్ స్టేటస్, ఫ్లైట్స్ బుకింగ్, కాబ్స్ బుకింగ్ వంటి అన్ని సేవలను ఒకే గొడుగు కింద పొందవచ్చ
Mobile Users | ఒక్కో నెలకు మొబైల్ వినియోగదారుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గత రెండు నెలల్లో 54077 లక్షల మంది ఫోన్లను వదిలించుకున్నట్లు భారతీయ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ పేర్కొన్నది. ప్రస్తుతం జియో నెట్వర్క్ నంబర�
King Charles III | ఇక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నోట్లపై మహరాజు చార్లెస్-3 ముఖచిత్రం ప్రచురిస్తారు. ఇటీవల ఎలిజబెత్-2 మహారాణి మరణించిన సంగతి తెలిసిందే.
Maruti RC Bhargava |
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో కార్లు సహా వెహికల్స్పై పన్ను ఎక్కువ అని, వాటిని హేతుబద్ధీకరించాలని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తేల్చి చెప్పారు.
Ola Electric | టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలతో ఓలా ఎలక్ట్రిక్ సై అంటే సై అంటున్నది. కమర్షయల్ వెహికల్స్ సెక్టార్లోకి ఎంటర్ కానున్నది.
HDFC Credit Card | కస్టమర్లకు కొత్తగా ప్రతి నెలా పది లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేయాలని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయించింది.