Xiaomi Redmi Note 12 | చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ భారత్ మార్కెట్లోకి రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్లు ఆవిష్కరించింది. ఈ ఫోన్లు రూ.17,799 నుంచి లభిస్తాయి.
Flying Bike | త్వరలో గాల్లో ఎగిరే బైకులు మార్కెట్లోకి రానున్నాయి. ప్రపంచంలోనే తొలి ఎగిరే బైకును జెట్ప్యాక్ ఏవియేషన్ కంపెనీ సిద్ధం చేసింది. బుకింగ్ కూడా మొదలుపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 3.15 కోట్లు.
BharatPe Suhail | భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామా చేశారు. జనవరి 7 నుంచి ఆయన స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా సేవలందించనున్నారు. సుహైల్ స్థానంలో సీఎఫ్ఓ నలిన్ నేగికి తాత్కాలిక సీఈఓ బాధ్యతలు అప్పగించారు.