Flying Bike | త్వరలో గాల్లో ఎగిరే బైకులు మార్కెట్లోకి రానున్నాయి. ప్రపంచంలోనే తొలి ఎగిరే బైకును జెట్ప్యాక్ ఏవియేషన్ కంపెనీ సిద్ధం చేసింది. బుకింగ్ కూడా మొదలుపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 3.15 కోట్లు.
BharatPe Suhail | భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామా చేశారు. జనవరి 7 నుంచి ఆయన స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా సేవలందించనున్నారు. సుహైల్ స్థానంలో సీఎఫ్ఓ నలిన్ నేగికి తాత్కాలిక సీఈఓ బాధ్యతలు అప్పగించారు.
Maruti Suzuki | ఇప్పుడు కస్టమర్లకు ఎస్యూవీ కార్లపైనే మోజని.. కానీ, ఆ క్యాటగిరీలో బలహీనంగా ఉన్నామని మారుతి ఈడీ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.