Home Loans | అధిక వడ్డీరేట్ల నేపథ్యంలో ఇండ్ల రుణాల కంట ముందు ఎక్కువ భారం గల పర్సనల్/ ఆటోమొబైల్/ క్రెడిట్ కార్డు రుణాలు క్లియర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Koo @ twitter | మార్కెట్లో గట్టి పోటీ ఇస్తుండటంతో కూ హ్యాండిల్‌ను ట్విట్టర్ సంస్థ సస్పెండ్ చేసింది. ఎలాంటి కారణాలు తెలపకుండా, సంస్థ వివరణ కోరకుండానే తమ హ్యాండిల్‌ను సస్పెండ్ చేయడం అంటే వాక్ స్వాతంత్య్రం ఉన్�
ప్రస్తుత దేశ జీడీపీ 6.5 శాతం నుంచి 8 శాతానికి పెరిగితే 2047 నాటికి భారత్ ఆర్ధిక వ్యవస్ధ 30 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆకాంక్షించారు.
మారుతి సుజుకి, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, కియా, రెనాల్ట్ వంటి పలు ఆటోమొబైల్ కంపెనీల తరహాలో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సైతం వాహన ధరలను పెంచనున్నట్టు వెల్లడించింద�