OTT Releases This Weekend | ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు మరియు వెబ్ సిరీస్లు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి.
సోనీలివ్
అన్బే డయానా (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
ఈటీవీ విన్
న్యూటన్స్ 3వ లా (తెలుగు – ఒరిజినల్, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియో
కింగ్ జాకీ క్వీన్ (తెలుగు – ఒరిజినల్, తమిళం, కన్నడ, మలయాళం)
బబితా సింగ్ రిపోర్టింగ్ (హిందీ)
నాగబంధం (హిందీ)
ది లాస్ట్ సన్రైజ్ (ఇంగ్లీష్)
జియో హాట్స్టార్
పార్ట్ టైమర్స్ (తెలుగు – ఒరిజినల్, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) – వీక్లీ సిరీస్
ఐ, నోబాడీ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)
మైఖేల్ (ఇంగ్లీష్, హిందీ)
ఆహా వీడియో
ఆకలి రాజ్యం 2026 (తెలుగు, తమిళం) – సిరీస్
హరుడు (తెలుగు)
నెట్ఫ్లిక్స్
ఆల్ఫా (హిందీ)
ది లాస్ట్ సెల్యూట్ (ఇంగ్లీష్)
డెత్ ఆఫ్ ది పాస్టర్స్ వైఫ్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) – సిరీస్
బ్యూటీ ఇన్ బ్లాక్: సీజన్ 3 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
ది విస్పరర్ మ్యాన్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
గ్రాండ్ తెఫ్ట్ ఆటో VI: యాన్ ఎక్స్టెండెడ్ లుక్ (ఇంగ్లీష్)
ది ఎర్లీ స్ప్రింగ్ (చైనీస్) – సిరీస్
మౌస్ట్రాప్ (కొరియన్, ఇంగ్లీష్, హిందీ) – సిరీస్
సీక్రెట్ ఉమెన్ (డానిష్, ఇంగ్లీష్)
ఫోర్ హ్యాండ్స్, టూ సోనాటాస్ (కొరియన్, ఇంగ్లీష్) – సిరీస్
సైనా ప్లే
ప్లూటో (మలయాళం)
సన్ నెక్స్ట్
లర్క్ (మలయాళం)
అంకం అట్టహాసం (మలయాళం)
జీ5
బందర్ (హిందీ)
సింప్లీ సౌత్
ఐ, నోబాడీ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)
హులు
అడల్ట్స్: సీజన్ 2 (ఇంగ్లీష్)
డెజర్ట్ వారియర్ (ఇంగ్లీష్)
ఆపిల్ టీవీ
డార్క్ మేటర్: సీజన్ 2 (ఇంగ్లీష్)
లయన్స్ గేట్ ప్లే
హంగ్రీ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్
అబౌవ్ & బిలో (ఇంగ్లీష్)
బ్యాట్మన్: నైట్ఫాల్ పార్ట్ 1 (ఇంగ్లీష్)
ది డెబ్ (ఇంగ్లీష్)
హేడ్స్టౌన్: ది మ్యూజికల్ (ఇంగ్లీష్)
హర్ ప్రైవేట్ హెల్ (ఇంగ్లీష్)
మోటార్ సిటీ (ఇంగ్లీష్)
ఓల్మో (ఇంగ్లీష్)