యష్‌రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్స్ మూవీ ‘ఆల్ఫా’. ఆదిత్య చోప్రా నిర్మాణ సారథ్యంలో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటైర్టెనర్కు శివరావెల్ దర్శకుడు. వచ్చే ఏడాది క్రిస�
స్పై యూనివర్స్ కథల్ని తెరకెక్కించడంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ది ప్రత్యేకస్థానం. ఇప్పుడు తొలిసారిగా ఈ తరహా కథనే నిర్మిస్తూ కొత్త ప్రయోగానికి నాంది పలికారు యష్‌రాజ్ సంస్థవారు.