దేశంలోని 50 నగరాల్లో రిలయన్స్ జియో 5 జీ సేవలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని అన్ని నగరాల్లో 5 జీ సేవలను అందించాలని రిలయన్స్ జియో యోచిస్తున్నది.
New Bank Locker Rules | బ్యాంకు లాకర్ అగ్రిమెంట్ల రెన్యూవల్‌కు ఆర్బీఐ మళ్లీ గడువు పొడిగించింది. 2023 డిసెంబర్‌లోపు దశల వారీగా పూర్తి చేయాలని ఆదేశించింది.
Activa H-Smart | కారులో మాదిరి సేఫ్టీ ఫీచర్లతో హోండా దేశీయ మార్కెట్లోకి హెచ్-స్మార్ట్ పేరిట విడుదల చేసింది. దీని ధర రూ.74,536 నుంచి మొదలవుతుంది.
Diamond Workers Layoffs | పీస్వర్క్పై పని చేసే డైమండ్ వర్కర్ల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రొడక్షన్ తగ్గి 10 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.