Kia Seltos Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్ ఇండియా తన సెల్టోస్ అప్డేటెడ్ వర్షన్ సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్-2023 వచ్చేనెల నాలుగో తేదీన ఆవిష్కరించనున్నది.
Byju’s | తొలిదశలో 2500 మంది ఉద్యోగులను సాగనంపిన బైజూస్.. తాజాగా మరో 1000 మందికి పైగా తొలగించనున్నట్లు సమాచారం. 40 మిలియన డాలర్ల రుణంపై వడ్డీ చెల్లించడంలో డీఫాల్ట్ అయిందని విమర్శలు ఉన్నాయి.
iPhone Exports | గత నెలలో భారత్ నుంచి రూ.12 వేల కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయ్యాయి. వాటిల్లో ఐ-ఫోన్ వాటా 80 శాతం. భారత్‌లో ఈ మైలురాయి దాటిన తొలి బ్రాండ్ ఇదే.
Realme | చైనా స్మార్ట్ ఫోన్ రియల్ మీలో గల ఫీచర్ ద్వారా డ్రాగన్ మన పౌరుల డేటా తస్కరిస్తుందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఫీచర్ పరీక్షిస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
CERT-In on Spyware | ‘స్పిన్ ఓకే’ అనే స్పైవేర్.. 105 యాప్స్ ద్వారా 42 కోట్ల ఫోన్లలో చొరబడి మన వ్యక్తిగత డేటా తస్కరిస్తున్నదని సెర్ట్-ఇన్ హెచ్చరించింది.
Reliance | కొత్త ఇంధన రంగాల్లో బిజినెస్ ద్వారా ఏడేండ్లలో రిలయన్స్‌కు 15 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని.. కానీ.. పలు సంస్థల స్వాధీనంతోపాటు భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని సాన్ఫోర్డ్ సీ బెర్న్‌స్టీన్ తేల్చ�
IT Returns | ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నప్పుడు వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాలను గణించాక సరైన ఫామ్ ఎంచుకోవాలి. ఫామ్26 ఏఎస్, ఏఐఎస్ ల్లో వచ్చే డేటా చెక్ చేసుకోవాలి.
Market Capitalisation | గత వారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10లో ఆరు సంస్థలు రూ.1.13 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి.
Redmi 12 | సెలెక్టెడ్ యూరప్ మార్కెట్లలో షియోమీ అనుబంధ బ్రాండ్ రెడ్ మీ 12 ఫోన్ ఆవిష్కరించారు. భారత్ సహా పలు మార్కెట్లలో ఆవిష్కరణ తేదీ ఇంకా ఖరారు కాలేదు.
RBI-Rs 500 | ఆర్బీఐ వద్ద రూ.88,032.5 కోట్ల విలువ గల రూ.500 కరెన్సీ నోట్ల సమాచారం లేదని తేలింది. మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ కు వచ్చిన సమాధానంలో ఈ సంగతి తేలింది.