Ola Electric | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద ఫేమ్-2 సబ్సిడీలో కోత విధించడంతో ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్ల విక్రయాలు పెంచుకోవడానికి సుదీర్ఘ గడువుతో కూడిన రుణ పరపతి కల్పిస్తున్నది.
Realme 11 Pro+ 5G |మార్కెట్లోకి విడుదలైన ఒక్కరోజులోనే రియల్మీ 11 ప్రో+ 5జీ ఫోన్లు అసాధారణ రికార్డు నమోదు చేసింది. 24 గంటల్లో 60 వేలకు పైగా యూనిట్లు విక్రయించింది.
Gold Bond | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి సావరిన్ గోల్డ్ బాండ్ల స్కీం ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19 నుంచి 23 వరకు కొనసాగుతుందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.
Maruti Suzuki Invicto | మారుతి సుజుకి నుంచి మార్కెట్లోకి ముచ్చటగా మూడో ఎంపీవీ ఇన్విక్టో రానున్నది. ఇదే సంస్థ ఫ్లాగ్ షిప్ కారు కానున్నదని తెలుస్తున్నది.
పెట్టుబడులు పెట్టి దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన కోటీశ్వరులు భారత్‌ను వీడుతున్నారు. దేశంలో పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, తీసుకువస్తున్న కొత్త నిబంధనల పట్ల తీవ్ర అసంతృప్తితో మా�
గత నెల్లోనూ ఎగుమతులు పడిపోయాయి. దీంతో వరుసగా ఆరో నెలా దేశీయ ఎక్స్‌పోర్ట్స్ క్షీణించినైట్టెంది. గత ఏడాది డిసెంబర్ నుంచి మర్చెండైజ్ ఎగుమతులు కోలుకోలేకపోతుండటం ఆందోళనకరంగానే తయారైందిప్పుడు. నిరుడుతో �
రాష్ట్రంలోని చిన్న వ్యాపారులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో పెద్ద ప్రయోజనాన్నే అందిస్తున్నది. తెలంగాణలోని దాదాపు 17వేల వ్యాపారులు మీషోలో నమోదు చేసుకున్నట్టు గురువారం ఆ సంస్థ తెలియజేసింది.
Amazon Prime Lite | సబ్ స్క్రిప్షన్ టారిఫ్ పెంపుతో సబ్ స్క్రైబర్లు కొత్తగా రావడం లేదు. రెన్యూవల్ చేసుకోవడం లేదు. దీంతో రూ.999లకే అమెజాన్ ప్రైమ్ లైట్ స్కీమ్ తీసుకొచ్చింది.