Pan-Aadhar Link | పాన్-ఆధార్ కార్డుల అనుసంధానానికి శుక్రవారంతో గడువు ముగుస్తున్నది. ఈ అర్థరాత్రి దాటితే, లింక్ చేయని పాన్ కార్డు చెల్లుబాటు కాదని ఆదాయం పన్ను విభాగం తేల్చేసింది.
Stocks | ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ఫారెక్స్ రిజర్వు నిల్వలు బలోపేతం కావడం, ముడి చమురు ధరల పతనం, యూఎస్ డాలర్‌పై రూపాయి మారకం విలువ బలోపేతం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులతో దేశీయ స్టాక్ మార్కెట్లు కళకళలాడా
TCS Jobs Scam | ఉద్యోగాల కుంభకోణంపై ఆరు సొంత ఉద్యోగులతోపాటు ఆరు నియామక సంస్థలపై టీసీఎస్ నిషేధం విధించింది. ఇటువంటి ఘటనలు జరిగితే భవిష్యత్‌లో తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు టాటా సన్స్ చైర్ పర్సన్ చంద్రశేఖర
Ratan Tata | క్రిప్టో కరెన్సీలతో తనకు ఎటువంటి సంబంధం లేదని, అవన్నీ పూర్తిగా స్కామర్లు చేస్తున్న దుష్ప్రచారం అని, వాటిని నమ్మొద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు రతన్ టాటా.
New Cars-Bikes | జూలైలో ఆటోమొబైల్ కంపెనీలు కొత్త కార్లు, బైక్స్ విడుదలలో బిజీబిజీగా ఉండనున్నాయి. వచ్చే నెలలో మార్కెట్లోకి కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్, మారుతి ఇన్ విక్టో, హ్యుండాయ్ ఎక్స్ టర్ కార్లతోపాటు హీరోకార్ప్-హా
Tata Technologies IPO | టాటా సన్స్ గ్రూప్ సంస్థ 19 ఏండ్ల తర్వాత ఐపీఓకు వెళుతున్నది. మార్చిలో టెక్నాలజీస్ దాఖలుచేసిన ఐపీఓ దరఖాస్తుకు సెబీ ఆమోదం తెలిపింది.
EPFO | ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వేతన జీవులు అధిక పెన్షన్ కోసం ఆన్ లైన్ లో ఉమ్మడి ఆప్షన్ ఇవ్వడానికి ఈపీఎఫ్ఓ వచ్చేనెల 11 వరకు గడువు పొడిగించింది.
Kia Carens | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా.. తన కారెన్స్ మోడల్ కారులో ఇన్స్ట్రమెంట్ క్లస్టర్లో ఎర్రర్ తలెత్తడంతో 30,291 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉచితంగా సాఫ్ట్ వేర్ అప్డేట్తో ఎర్రర్ తొలగిస్త�
Goldman Sachs | ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ గోల్డ్ మాన్ సాచెస్.. ప్రపంచవ్యాప్తంగా 125 మంది ఎండీలను తొలగించనున్నది. ఇప్పటికే సంస్థలో 4000 మందిని ఇంటికి సాగనంపింది.
July Bank Holidays | వచ్చేనెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు. ఐదు ఆదివారాలతోపాటు రెండు శనివారాలు కలిపి ఏడు రోజులు.. దేశవ్యాప్తంగా మరో ఎనిమిది రోజులు వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాలతో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.