Moto G32 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. మార్కెట్లోకి జీ32 సిల్వర్ గోల్డ్, సాటిన్ మరూన్ రంగుల్లో ఆవిష్కరించింది. ఫ్లిప్ కార్ట్ లో సేల్స్ ప్రారంభం అయ్యాయి.
Satilite Internet | శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే విదేశీ సంస్థలకు వేలం నిర్వహించాలని రిలయన్స్ జియో.. లైసెన్స్ ఇస్తే చాలునని ఇతర టెలికం సంస్థలు వాదిస్తున్నాయి.
Go First | గోఫస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థకు సుమారు రూ.425 కోట్ల రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు సూత్రప్రాయంగా అంగీకరించారు. డీజీసీఏ ఆమోదంతో త్వరలో సర్వీసుల ప్రారంభానికి గోఫస్ట్ యాజమాన్యం సిద్ధం అవుతున్నది.
Hyundai Exter | కుర్రకారును లక్ష్యంగా చేసుకుని దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా రూపొందించిన ఎస్యూవీ కారు ఎక్స్టర్ వచ్చేనెల 10న మార్కెట్లోకి రానున్నది. రెండు రోజుల క్రితం తమిళనాడులోని శ్రీ పెరంబద�
RBI on El Nino | ద్రవ్యోల్బణం నియంత్రణకు ఆర్బీఐ తగ్గు చర్యలు తీసుకుంటుందని, కానీ ఎల్ నినో ప్రభావం తమకు ఒక సవాలేనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తేల్చేశారు.
తమ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎటువంటి స్కాం జరగలేదని ఐటీ దిగ్గజం టీసీఎస్ స్పష్టంచేసింది. స్టాఫింగ్ సంస్థలు టీసీఎస్‌లో అంతర్గత డివిజన్ అయిన రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ)లో కొందరు ఉద్యో�
Vivo X90 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. వచ్చేవారం చైనా మార్కెట్లోకి వివో ఎక్స్90 ఆవిష్కరించనున్నది. భారత్ మార్కెట్లో రూ.59,999 పలుకుతుందని తెలుస్తున్నది.
Apple Discounts | యూనివర్సిటీ విద్యార్థుల కోసం టెక్ దిగ్గజం ‘ఆపిల్’ అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. వివిధ ఉత్పత్తులపై విద్యార్థులకు 20 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. అక్టోబర్ రెండో తేదీ వరకు ఈ రాయితీలు అందుబాటులో ఉంటా�