Swiggy Credit Card | హెచ్డీఎఫ్సీ బ్యాంకు, మాస్టర్ కార్డ్ నెట్ వర్క్ సాయంతో ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ తన యూజర్ల కోసం త్వరలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు జారీ చేయనున్నది.
Itel A60s | Itel A60s |దేశీయ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్.. భారత్ మార్కెట్లోకి ఏ సిరీస్.. ఐటెల్ ఏ60స్ ఆవిష్కరించింది. ఇది బడ్జెట్ ధరలోనే లభిస్తుంది.
iQoo Neo 7 Pro 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ నియో 7 ప్రో 5జీ ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించారు. అమెజాన్ ద్వారా ఈ నెల 15-18 మధ్య కొంటే రూ.1000, సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ.2000 రాయితీ లభిస్తోంది.
Harley-Davidson X440 | దేశీయ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ సాయంతో హార్లీ డేవిడ్సన్.. దేశీయ మార్కెట్లో హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్ ఆవిష్కరించింది.
Amazon Prime Day | అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ఈ నెల 15న జరుగనున్నది. ఈ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ, వన్ ప్లస్ నార్డ్ 3, ఐక్యూ నియో 7 ప్రో, మోటరోలా రేజర్ 40 సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి.
Realme Narzo 60 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ భారత్ మార్కెట్లో తన రియల్ మీ నార్జో 60 సిరీస్ ఫోన్లు ఆవిష్కరిస్తుంది. అమెజాన్ ద్వారా పలు ఆఫర్లు అందుబాటులోకి తెస్తున్నది.
PAN Card - Aadhar Link | పాన్ కార్డు-ఆధార్ లింక్ గడువు ముగిసినా.. ముందుగా రూ.1000 ఫైన్ చెల్లించి.. అటుపై ఆధార్-పాన్ కార్డు అనుసంధానం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నెల రోజుల తర్వాత పాన్ కార్డు అప్ డేట్ పూర్తవుతుంది.
Skoda Kushaq Matte Edition | ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా.. భారత్ మార్కెట్లో తన కుషాక్ మాట్టె లిమిటెడ్ ఎడిషన్ ఎస్యూవీ ఆవిష్కరించింది. దీని ధర రూ.16.19 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు.