హైదరాబాద్, జూలై 12: జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు పీవీ రామ శేషు రాజీనామా చేశారు. గత 24 ఏండ్లుగా సంస్థలో పలు హోదా లో పనిచేసిన ఆయన..వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి వైదొలిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.