Sovereign Gold Bond | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం విడుదల చేసే సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) సబ్ స్క్రిప్షన్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. ఒక గ్రామ్ బాండు విలువ రూ.6,199గా ఖరారు చేసినట్లు ఆర్బీఐ శుక్రవారం ఓ ప్ర�
Jio TV Premium Plan | జియో టీవీ సబ్ స్క్రైబర్ల కోసం రిలయన్స్ జియో.. ప్రీమియం ప్లాన్లు తెచ్చింది. సింగిల్ ప్లాన్ సబ్ స్క్రిప్షన్ తో 14 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కంటెంట్ పొందొచ్చు.
Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వు నిధులు భారీగా పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ నిల్వలు 2.816 బిలియన్ డాలర్లు పెరిగి 604.042 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
Indian Railways | రైలు ప్రయాణాల్లో వెయిటింగ్ లిస్ట్ ఇబ్బంది లేకుండా రూ.లక్ష కోట్లతో ఏడెనిమిది వేల కొత్త రైళ్లు కొనుగోలు చేయాలని భారతీయ రైల్వేస్ భావిస్తున్నాయి.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.150 పెరిగిన 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.63,100లకు చేరుకున్నది.
Samsung-CERT IN | శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్న కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ `సెర్ట్ ఇన్` వెంటనే ఆ ఫోన్లు అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Google Maps | కొత్త ప్రాంతాలకు టూర్ వెళుతున్నప్పుడు రూట్ వేగం, ట్రాఫిక్ పరిస్థితులతోపాటు ఇంధనం పొదుపు చేయడానికి మార్గాలను చూపే ‘ఫ్యుయల్ సేవింగ్’ ఫీచర్ తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్స్.
Realme C67 5G | Realme C67 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ సీ67 5జీ ఫోన్ గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్మీ సీ సిరీస్‌లో ఇదే తొలి 5జీ స్మార్ట్ ఫోన్.
Net Direct Tax Collection | గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- నవంబర్ మధ్య 23.4 శాతం ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
Ashneer Grover-BharatPe | భారత్‌పే నుంచి రాజీనామా చేసిన సంస్థ కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్.. తిరిగి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించాలని, సంస్థ అధికార దుర్వినియోగంపై విచారణ జరిపించాలని కోరుతూ ఎన్సీఎల్టీని ఆశ్రయించార�
House Sales | గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లోనే అంటే జనవరి-సెప్టెంబర్ మధ్య 3,48,776 కోట్ల ఇండ్లు అమ్ముడయ్యాయి.గతేడాది 3,26,877 కోట్ల ఇండ్ల విక్రయాలు నమోదయ్యాయి.
Credit Card - UPI | యూపీఐతో క్రెడిట్ కార్డులను లింక్ చేయడం వల్ల రివార్డులు రావడంతోపాటు నియంత్రణ లేని ఖర్చులతో అప్పుల ఊబిలో చిక్కుకునే పరిస్థితులు ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.