న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశంలో అతిపెద్ద ఫ్యాషన్ దుస్తుల విక్రయ సంస్థ ‘అన్లిమిటెడ్’తాజాగా రెడ్ అలర్ట్ సేల్ పేరుతో ప్రత్యేకంగా 50 శాతం రాయితీ అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న 87 అన్లిమిటెడ్ అవుట్లెట్లలో ఈ ఆఫర్ ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.