HDFC Bank - LIC | దేశీయ స్టాక్ మార్కెట్లలో గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,04,477.25 కోట్లు పెరిగింది. వాటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ఐసీ భారీగా లబ్ధి పొందాయి.
Highest-paid CEO | దేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈవోల పరంగా ఐటీ రంగం (IT sector) మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. భారీ వేతనం అందుకుంటున్న టాప్-10 సీఈవోల్లో ఏడుగురు ఐటీ రంగానికి చెందినవారే ఉన్నారు.
TVS Apache RTR 160 4V | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ .. తన `టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ’ న్యూ లైటెనింగ్ బ్లూ ఎడిషన్ బైక్ ఆవిష్కరించింది.
Tata Motors-BPCL | ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో ఏడు వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.
Aadhar | ఫింగర్ ప్రింట్స్ ఇవ్వలేని వారు తమ ఐరిస్ స్కాన్ సాయంతో ఆధార్ నమోదు చేసుకోవచ్చునని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆధార్ సేవా కేంద్రాలకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆదేశాలు జారీ చేశారు.
OnePlus 12 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ (OnePlus) త్వరలో తన వన్ప్లస్ 12 (OnePlus 12) ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. వచ్చేనెలలో వన్ప్లస్ 12, వన్ప్లస్ 12 ఆర్ ఫోన్లు భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలోకి ఎంటరవ�
Kawasaki | జపాన్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘కవాసకి’ ఇయర్ ఎండ్ సందర్భంగా వివిధ శ్రేణుల మోటారు సైకిళ్లపై ఆఫర్లు ప్రకటించింది. గరిష్టంగా రూ.60 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది.
Sovereign Gold Bond | మీరు సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ నెల 18-22 మధ్య సావరిన్ గోల్డ్ బాండ్లను కేంద్రం జారీ చేయనున్నది.
Maruti-Jimny Offers | భారీ అంచనాలతో మార్కెట్లోకి వచ్చిన జిమ్నీ సేల్స్ అంతకంతకు పడిపోవడంతో వాటి విక్రయాలు పెంచుకోవడానికి మారుతి సుజుకి రూ.2.21 లక్షల వరకూ డిస్కౌంట్ ప్రకటించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల జైత్రయాత్ర కొనసాగుతున్నది. ప్రస్తుతేడాదిలో జీడీపీ వృద్ధి అంచనాను పెంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది.
దేశంలో అతిపెద్ద ఫ్యాషన్ దుస్తుల విక్రయ సంస్థ ‘అన్లిమిటెడ్'తాజాగా రెడ్ అలర్ట్ సేల్ పేరుతో ప్రత్యేకంగా 50 శాతం రాయితీ అందిస్తున్నట్టు ప్రకటించింది.
విదేశీ మారకం నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. నాలుగు నెలల తర్వాత మళ్లీ 600 బిలియన్ డాలర్ల మార్క్ను అధిగమించాయి. డిసెంబర్ 1 నాటికి ఫారెక్స్ నిల్వలు 604 బిలియన్ డాలర్లుగా నమోదైనట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వ�
You-Tube | కంటెంట్ క్రియేటర్ల కోసం ప్రముఖ సోషల్ మీడియా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూ-ట్యూబ్.. ‘పాజ్’ అనే పేరుతో తెచ్చిన ఈ ఫీచర్ సాయంతో పాత కామెంట్లు అలాగే కొనసాగిస్తూ, కొత్త కామెంట్లు నిలువరించవచ్చు.